• Login / Register
  • పొలిటిక‌ల్/ జ‌న‌ర‌ల్ |

    Grama sabha Completed in Telangana

    Grama sabha Completed in Telangana | ముగిసిన  గ్రామ సభలు
    16,348 గ్రామాల‌లో పూర్తి

    Hyderabad :  రాష్ట్రంలో ఇందిర‌మ్మ గ్రామ స‌భ ప్ర‌క్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించిన గ్రామ స‌భ‌లో శుక్ర‌వారం వరకు 16,348 గ్రామ/వార్డు సభలు  పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. గత నాలుగు రోజులుగా జరిగిన గ్రామ/ వార్డు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులు అందచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా గ్రామ సభలు 12,861, వార్డు సభలు 3,487 మొత్తం 16,348 నిర్వహించిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ గ్రామ సభలలో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు. 
    *  *  *

    Leave A Comment