“ఎ ఇయర్ ఇన్ ఆఫీస్” పుస్తక ఆవిష్కరణ

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రచించిన మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఎ ఇయర్ ఇన్ ఆఫీస్పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సెప్టెంబర్ 2న జరిగిన కార్యక్రమంలో మోదీ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఏడాది కాలంలో తన అనుభవాలను వివరిస్తు వెంకయ్యనాయుడు ఈ పుస్తకాన్ని రచించారు.

మాదిరి ప్రశ్న

మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఎ ఇయర్ ఇన్ ఆఫీస్పుస్తక రచయిత ఎవరు ?

వెంకయ్య నాయుడు

నరేంద్ర మోదీ

రామ్ నాథ్ కోవింద్

అమిత్ షా

జవాబు: వెంకయ్య నాయుడు

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments