తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి టీఎస్ఆర్జేసీ సెట్-2020 కోసం ఆన్లైన్లో దరఖాస్తుకు గడువు పెంచారు. ఆగస్టు 5 చివరి తేదీ కాగా, దాన్ని ఈ నెల 20 వరకు పెంచారు. వివరాల కోసం tsrjdc.cgg.gov.in వెబ్సైట్ను చూడవచ్చు.
☛ మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి