టీఎస్పీఎస్సీ వీఆర్వో – కీ || TSPSC VRO Question Paper and Key

వికాసం: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 16న రాతపరీక్ష జరిగింది. 700 పోస్టులకు 10,58,387 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 31 జిల్లాల్లో 2,945 కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష జరిగింది. ఈ నేపథ్యంలో వికాసం కరెంట్ అఫైర్స్ వెబ్ సైట్ వీఆర్వో కీ అందిస్తోంది. సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ లు అందించిన సమాధానాలతో కీ రూపొందించడం జరిగింది.

TSPSC VRO Question Paper & Key

TSPSC VRO QUESTION PAPER

 

TSPSC VRO EXAM Key ( Held On 16-09-2018)

 

 

 

 

 

 

 

 

 

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments