TSPSC VRO Preliminary KEY – OFFICIAL

2018 సెప్టెంబర్ 16న జరిగిన VRO పరీక్ష ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ ఇవాళ విడుదల చేసింది. A, B, C, Dసెట్ల వారీగా కీని వెల్లడించింది. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు టీఎస్పీఎస్పీ వెబ్ సైట్ – tspsc.gov.in ద్వారా పంపవచ్చు. ఆ తర్వాత పంపే అభ్యంతరాలను ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించరు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత టీఎస్పీఎస్సీ తుది కీ ని విడుదల చేస్తుంది. Click Below Link to Downlaod TSPSC VRO Preliminary Key TSPSC – VRO – Preliminary – Key 700 వీఆర్వో పోస్టులకు 12 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 70 శాతానికి పైగా పరీక్షకు హాజరయ్యారు. ప్రశ్నపత్రం కఠినంగా ఉన్నందున… అత్యధిక స్కోర్ 120 లోపే ఉండవచ్చని…

Read More

టీఎస్పీఎస్సీ వీఆర్వో – కీ || TSPSC VRO Question Paper and Key

వికాసం: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 16న రాతపరీక్ష జరిగింది. 700 పోస్టులకు 10,58,387 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 31 జిల్లాల్లో 2,945 కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష జరిగింది. ఈ నేపథ్యంలో వికాసం కరెంట్ అఫైర్స్ వెబ్ సైట్ వీఆర్వో కీ అందిస్తోంది. సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ లు అందించిన సమాధానాలతో కీ రూపొందించడం జరిగింది. TSPSC VRO Question Paper & Key TSPSC VRO QUESTION PAPER   TSPSC VRO EXAM Key ( Held On 16-09-2018)                  

Read More