16,925 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు 2018 సెప్టెంబర్ 30న నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ప్రాథమ కీలను ఇవాళ విడుదల చేసింది. వీటిపై 2018 అక్టోబర్ 8 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని ప్రకటించింది. ఇందుకోసం TSLPRB.IN లో ప్రత్యేక లింక్ ను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ నంబర్, పాస్ వర్డ్ ద్వారా సైట్లోకి లాగిన్ అయి.. అక్కడ కల్పించిన ప్రత్యేక లింక్ ద్వారా కీ పై అభ్యంతరాలను తెలపవచ్చు. Click The Below Link For TS Police Constable PWT Key PreliminaryKey_PCCivil
Read More