వికాసం : ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో గ్రేడ్ – 1 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు 1,361 అభ్యర్థులతో మెరిట్ లిస్ట్ ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు, సాధించిన మార్కులు, జెండర్, కమ్యూనిటీ, జిల్లా వారీగా వివరాలను వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థి 193 మార్కులతో తొలి స్థానంలో నిలిచాడు.
రిక్రూట్ మెంట్ పై కోర్టులో ఉన్న కేసుల తుది తీర్పునకు లోబడి అభ్యర్థుల చివరి ఎంపిక ఉంటుందని టీఎస్ పీఎస్సీ ప్రకటనలో పేర్కొంది.
Click on below link for merit list