Test Your General Knowledge on Solar System – 2 ( 25 Qs.)

ఎలాంటి తప్పులు లేకుండా ఈ జనరల్ నాలెడ్జ్ టెస్టు ప్రిపేర్ చేసేందుకు ప్రయత్నించాం. అయినా ఏమైనా తప్పులు ఉంటే vkaasam@gmail.com ద్వారా మా దృష్టికి తేగలరు.

Thank You
Team Vikaasam

1. నీలి/ బ్లూ గ్రహం?

 
 
 
 

2. ఎరుపు/ అరుణ గ్రహం?

 
 
 
 

3. ఆకుపచ్చ గ్రహం?

 
 
 
 

4. అత్యంత వేడి గ్రహం?

 
 
 
 

5. త్యంత శీతల గ్రహం?

 
 
 
 

6. అత్యంత తక్కువ కాలం సూర్యుని చుట్టూ తిరిగే(పరిభ్రమణం) గ్రహం?

 
 
 
 

7. అత్యంత ఎక్కువ కాలం సూర్యుని చుట్టూ తిరిగే గ్రహం?

 
 
 
 

8. అత్యంత ఎక్కువకాలం తన చుట్టూ తాను తిరిగే( భ్రమణం) గ్రహం?

 
 
 
 

9. అత్యంత తక్కువకాలం తన చుట్టూ తిరిగే గ్రహం?

 
 
 
 

10. తూర్పు నుంచి పడమరకు భూమికి వ్యతిరేక దిశలో తిరిగే గ్రహాలు?

 
 
 
 

11. అత్యంత ఎక్కువ పగటికాలం గల గ్రహం?

 
 
 
 

12. ప్రకాశవంతమైన గ్రహం?

 
 
 
 

13. చుట్టూ వలయాలు గల గ్రహాలు?

 
 
 
 

14. సూపర్ నోవా అంటే?

 
 
 
 

15. అత్యంత సాంద్రత గల గ్రహం?

 
 
 
 

16. అత్యల్ప సాంద్రత గల గ్రహం?

 
 
 
 

17. ఉపగ్రహాలు లేని గ్రహాలు?

 
 
 
 

18. వాతావరణం కలిగిన ఏకైక ఉపగ్రహం?

 
 
 
 

19. డస్ట్ ప్లానెట్ గా పేరొందిన గ్రహం ?

 
 
 
 

20. పాలపుంత/ మిల్క్ వే అనే గెలాక్సీని కనుగొన్న శాస్త్రవేత్త?

 
 
 
 

21. హేలీ తోక చుక్క ఎన్ని సంవత్సరాలకు భూమికి దగ్గరగా వస్తుంది?

 
 
 
 

22. అత్యంత వేడి కల్గిన రెండవ గ్రహం?

 
 
 
 

23. హేళీ తోక చుక్కను కనుగొన్నది ఎవరు?

 
 
 
 

24. సౌర కుటుంబం ను కనుగొన్న శాస్త్రవేత్త?

 
 
 
 

25. ఈ కింది వాటిలో ఏ సంస్థ ప్లూటో గ్రహం కాదని తేల్చింది?

 
 
 
 

Question 1 of 25

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments