Test Your General Knowledge on Solar System – 3 ( 25 Qs.)

ఎలాంటి తప్పులు లేకుండా ఈ జనరల్ నాలెడ్జ్ టెస్టు ప్రిపేర్ చేసేందుకు ప్రయత్నించాం. అయినా ఏమైనా తప్పులు ఉంటే vkaasam@gmail.com ద్వారా మా దృష్టికి తేగలరు.

Thank You
Team Vikaasam

1. ఫ్లూటోని గ్రహాల నుంచి తొలగించిన సమావేశం?

 
 
 
 

2. అక్షాంశ, రేఖాంశాలను మొదటగా గుర్తించిన గ్రీకు శాస్త్రవేత్త?

 
 
 
 

3. భూగోళంపై మొత్తం అక్షాంశాలు?

 
 
 
 

4. భూగోళంపై మొత్తం రేఖాంశాలు ఎన్ని?

 
 
 
 

5. ప్రపంచంలో కాల మండలాలు ఎక్కువగా ఉన్న దేశం ఏది?

 
 
 
 

6. భూ భ్రమణ వేగం ఎంత?

 
 
 
 

7. భూ పరిభ్రమణ వేగం ఎంత?

 
 
 
 

8. పగలు, రాత్రులు సమానంగా ఉండే రోజులు?

 
 
 
 

9. పగలు సుధీర్ఘంగా ఉండే రోజు?

 
 
 
 

10. రాత్రి సుధీర్ఘంగా ఉండే రోజు?

 
 
 
 

11. సూర్యుడిలో అధికంగా ఉండే మూలకం?

 
 
 
 

12. సూర్యుడిలో అధికంగా ఉండే జడవాయువు?

 
 
 
 

13. డాగ్ స్టార్ అని ఏ నక్షత్రాన్ని పిలుస్తారు?

 
 
 
 

14. విశ్వంలో నక్షత్రాలకు జన్మస్థానం ఏది?

 
 
 
 

15. నిహారిక పరికల్పన(Nebular theory)” ల సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?

 
 
 
 

16. కింది వాటిలో మన పాలపుంతకు సమీపంలో ఉన్న నక్షత్ర మండలం(గెలాక్సీ) ఏది?

 
 
 
 

17. తొలిసారిగా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాన్ని(Big Bang theory)ప్రతిపాదించిన వారు ఎవరు?

 
 
 
 

18. పాలపుంత కు ఉన్న వివిధ పేర్లకు సంబంధించి కింది వాటిలోసరికాని జత ఏది?

 
 
 
 

19. హిబ్రూలు పాలపుంతను ఏమంటారు?

 
 
 
 

20. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త సుబ్రమణ్య చంద్రశేఖర్ కు వేటిపై పరిశోధన చేసినందుకు నోబెల్ బహుమతి లభించింది?

 
 
 
 

21. కింది వాటిలో సూర్యుడిలో కనిపించే ప్రకాశవంతమైన మండలం ఏది?

 

 
 
 
 

22. సూర్యుడిలో అత్యంత చల్లగా ఉండే భాగం ఏది?

 
 
 
 

23. సూర్యుడి ఉపరితలంపై కనిపించే నల్లని మచ్చలను ఏమంటారు?

 
 
 
 

24. సూర్యుడిలోని ఏ భాగం సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో కనిపిస్తుంది?

 
 
 
 

25. సూర్యుడిలో సూర్యగ్రహణ సమయంలో మాత్రమే కనిపించే మండలం ఏది?

 
 
 
 

Question 1 of 25

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments