Test your General Knowledge – Solar System – 1 ( 25 Qs)

ఎలాంటి తప్పులు లేకుండా ఈ జనరల్ నాలెడ్జ్ టెస్టు ప్రిపేర్ చేసేందుకు ప్రయత్నించాం. అయినా ఏమైనా తప్పులు ఉంటే vkaasam@gmail.com ద్వారా మా దృష్టికి తేగలరు.

Thank You
Team Vikaasam

1. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ?

 
 
 
 

2. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు ?

 
 
 
 

3. విశ్వంలో పెద్ద గెలాక్సీ?

 
 
 
 

4. పాలపుంతను ఖగోళ నదులుఅన్నవారు?

 
 
 
 

5. పాలపుంతను ఆకాశ గంగఅని పేర్కొన్నవారు ?

 
 
 
 

6. పాలపుంతను స్వర్గానికి దారులుగా భావించినవారు?

 
 
 
 

7. ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కారణం?

 
 
 
 

8. నక్షత్రాలు ఏర్పడడానికి కావాల్సిన ఉష్ణోగ్రత?

 
 
 
 

9. ఖగోళంలో దూరాలను కొలిచే పెద్ద ప్రమాణం ?

 
 
 
 

10. కాంతి వేగం సెకనుకు..?

 
 
 
 

11. సూర్యుడికి దగ్గరగా ఉన్న నక్షత్రం?

 
 
 
 

12. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాల్లో ఒకటి సూర్యుడు కాగా రెండోది?

 
 
 
 

13. ఉదయ తార, సంధ్య తార అని ఏ గ్రహాన్నంటారు ?

 
 
 
 

14. గ్లోబును ఎవరు రూపొందించారు?

 
 
 
 

15. ఉపగ్రహాలు లేని గ్రహాలు?

 
 
 
 

16. సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం?

 
 
 
 

17. అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం?

 
 
 
 

18. సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం?

 
 
 
 

19. సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం?

 
 
 
 

20. సౌర కుటుంబంలో 2వ అతిపెద్ద గ్రహం?

 
 
 
 

21. భూమి సోదరుడు లేదా కవలడు?

 
 
 
 

22. యురేనస్ సోదరుడు/ కవలుడు?

 
 
 
 

23. భూమికి దగ్గరగా గల గ్రహం?

 
 
 
 

24. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత?

 
 
 
 

25. ఏ గ్రహాల మధ్య ఆస్టరాయిడ్స్ కలవు?

 
 
 
 

Question 1 of 25

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments