బల్దియా పోరుకి సై .. డిసెంబర్ 1న పోలింగ్ !!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుతో బల్దియా పోరు రసవత్తరంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పునకు నాందిగా భావిస్తున్న గ్రేటర్ ఫైట్ కు డేట్స్ లాక్ అయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి నవంబర్ 17న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సారి వార్డు రిజర్వేషన్ల పునర్వస్థీకరణ లేదని.. 2016 రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని పార్థసారథి తెలిపారు. గ్రేటర్ పరిధిలోని శాసనసభ స్థానాల్లో ఉన్న ఓటర్ల జాబితాతో నవంబర్ 16 కటాఫ్ తేదీతో తుది ఓటర్లను ప్రకటించామని వెల్లడించారు. గతానికి భిన్నంగా ఈ సారి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఈ సారి మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయింది. ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్…

Read More

ఎగ్జిట్ పోల్స్ ను ఇలా లెక్కిస్తారు.. !

వికాసం : ఎన్నికల్లో కీలకం… పోలింగ్. ఈ తంతు ముగిశాక అన్ని పార్టీలు, రాజకీయ విశ్లేషకులు, పాలిటిక్స్ పై ఆసక్తి ఉన్న వారు ఆతృతగా ఎదురు చూసేది ఎగ్జిట్ పోల్స్ కోసమే. ప్రైవేట్ సంస్థలు, పత్రికలు, టీవీ ఛానళ్ల కోసం పనిచేసే సర్వే సంస్థలు… ఎగ్టిట్ పోల్స్ ను చేపడతాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో వివరిస్తూ విడుదల చేసే గణాంకాలు.. వాస్తవ ఫలితాలకు ముందస్తు అంచనా మాత్రమే. కాకపోతే.. అవి చాలా దగ్గరగా ఉంటాయని అనేక సార్లు రుజువైంది కూడా. నాణేనికి రెండో వైపు అన్నట్లు… ఎగ్జిట్ పోల్స్ తుది అంచనాలకు భిన్నంగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఇలా… ఓటింగ్ జరిగిన రోజు… ఆయా సర్వే సంస్థల ప్రతినిధులు కొన్ని పోలింగ్ స్టేషన్లకు వెళతారు. అక్కడ ఓటు వేసిన వారిని…

Read More