ఎడారి మిడతలు అంటే ఏమిటి ? వాటిని ఎలా నిలువరించాలి ?

ఎడారి మిడతలు (Desert Locust) అంటే ఏమిటి ? వ్యవసాయ, పశు సంపదకు ఇవి ఏ మేర నష్టం కలిగిస్తాయి ? మన దేశంలో ఇంతకముందు ఎప్పుడైనా వచ్చాయా ? ఈ మిడతల జన్మస్థానం ఎక్కడ ? ఎక్కడి నుంచి వస్తున్నాయి ? ఎడారి మిడతల జీవన క్రమం ఎంత ? నివారణ మార్గాలు ఏవి ?

ఈ వివరాలను రైతు శ్రీనివాస మూర్తి గారు సవివరంగా ఈ వీడియోలు వివరించారు. వ్యవసాయంపై ఆసక్తితో విస్తృత అధ్యయనాలు జరిపి.. విలువైన జ్ఞానాన్ని ఆర్జించిన ఆయన.. ఆ సమాచారాన్ని రైతులకు యూట్యూబ్ ద్వారా అందిస్తున్నారు.

 

Related posts

Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Venkat
Venkat
2 years ago

Good information..