రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ 20 – 20 !!

తనని ఎర్రమట్టి కోర్టుల రారాజు అని ఎందుకంటారో 34 ఏళ్ల రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించారు. ఆదివారం పారిస్ లోని రొలాండ్ గారోస్ లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ ను చిత్తుచేసిన ప్రపంచ నంబర్ టూ రాఫెల్ నాదల్.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ని గెలిచాడు. తొలి రెండు సెట్లని సునాయసంగా దక్కించుకున్న స్పెయిన్ దిగ్గజ స్టార్ ( 6 – 0, 6 – 2 ).. హోరాహోరీగా జరిగిన మూడో సెట్లోను పైచేయి సాధించి 7 – 5 తో సెర్బియన్ స్టార్ జకోవిచ్ ని ఓడించాడు. ఈ విజయంతో నాదల్.. పురుషుల గ్రాండ్ స్లామ్ లో 20 టైటిల్స్ సాధించిన రోజరర్ ఫెదరర్ తో సమానంగా నిలిచాడు. నాదల్ కి ఇది…

Read More

ఆస్ట్రేలియాలో ఆడతాం.. కానీ .. !!

కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు గాడిన పడుతున్న నేపథ్యంలో.. ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా షురూ అయింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సీరీస్ స్టేడియంలో అభిమానులకు అనుమతి లేకుండానే ప్రారంభమైంది. దీంతో… భారత్ మ్యాచ్ లు ఎప్పుడు మొదలవుతాయా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో… 2020 డిసెంబర్ లో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ చిన్న మార్పు కోరుతోంది. క్రికెట్ కోసం ఆస్ట్రేలియా వెళ్లే భారత్ జట్టు క్వారంటైన్ రోజులని 14 రోజులు కాకుండా తక్కువకు కుదించాలని సౌరవ్ కోరారు. క్రికెట్ కోసం అంత దూరం వెళ్లిన ప్లేయర్లను రెండు వారాల పాటు ఆటకు దూరంగా హోటల్ గదుల్లో ఉంచడం…

Read More