సెప్టెంబర్ – సైన్స్ అండ్ టెక్నాలజీ ☛ రైళ్లలో భద్రతకు ‘రైల్ సురక్ష’ యాప్ రైలు ప్రయాణికులకు ఎదురయ్యే భద్రతా పరమైన సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం ‘రైల్ సురక్ష’ పేరుతో రైల్వే శాఖ మొబైల్ యాప్‌ను సెప్టెంబర్ 2న రూపొందించింది. ఈ యాప్‌ను సెంట్రల్ రైల్వే పరిధిలోని దూరప్రాంత, లోకల్ రైలు ప్రయాణికులకు సెప్టెంబర్ చివర నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికులు సురక్ష యాప్‌లో పెట్టిన సమస్య ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో ఉన్న కంట్రోల్ రూం(182)కు చేరుతుంది. ఫిర్యాదు వచ్చిన వెంటనే కంట్రోల్ రూం సిబ్బంది రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్)లేదా గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ)లను అప్రమత్తం చేసి ఫిర్యాదు దారుడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. ☛ గాల్లోనే ఇంధనం – తేజస్ మరో ఘనత పూర్తి దేశీయ పరిజ్ఞానంతో…
Read MoreTag: september 2018 Awards current affairs
Monthly Current Affairs – September – 2018 – Persons in News
సెప్టెంబర్ – వార్తల్లో వ్యక్తులు ☛ IBA చైర్మన్ గా సునీల్ మెహతా 2018-19 కాలానికి గాను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) చైర్మన్‌గా పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డెరైక్టర్ సునీల్ మెహతా ఎంపికయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ దీనబంధు మొహపాత్ర ఐబీఏ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఐబీఏ డిప్యూటీ చైర్మన్లుగా ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ ఉన్నారు. ఐబీఏ.. భారత బ్యాంకులు, ఆర్థిక సంస్థల సంఘం. దీనిని 1946 సెప్టెంబర్ 26న ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది. ప్రస్తుతం ఐబీఏలో 237 మంది సభ్యులు ఉన్నారు. ☛“ఎ ఇయర్ ఇన్ ఆఫీస్” పుస్తక ఆవిష్కరణ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రచించిన “మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఎ ఇయర్ ఇన్…
Read MoreMonthly Current Affairs – September – 2018 – Awards
సెప్టెంబర్ – అవార్డులు ☛ డా.బీ.కే. మిశ్రాకు బీ.సీ.రాయ్ జాతీయ అవార్డు – 2018 ముంబైకి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ బీ.కే. మిశ్రా.. ప్రతిష్టాత్మక డాక్టర్ బీ.సీ. రాయ్ జాతీయ అవార్డు – 2018 ఎంపికయ్యారు. ఎమినెంట్ మెడికల్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ కింద ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2019 జూలై 1న వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ మిశ్రా.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంటారు. · బీసీ రాయ్ అవార్డు.. భారత వైద్య రంగంలో అందించే అత్యున్నత పురస్కారం. · బీసీ రాయ్ అవార్డుని 1976లో భారతీయ మెడికల్ కౌన్సిల్ నెలకొల్పింది. · ప్రముఖ వైద్యుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ పేరిట ఈ అవార్డుని…
Read More