సాక్షిలో సత్తి.. కంటెంట్ సవాళ్లను అధిగమిస్తాడా ?

sathi

పత్రికా భాష..! ఎలక్ట్రానిక్ మీడియా పదకోశం.. ! తెలుగు మీడియాను చాలా కాలంగా ఫాలో అవుతున్న వారికి ఈ రెండు సుపరిచితమే. మనం రోజు ఇంట్లో మాట్లాడుకునే మాటలకి, దోస్తులతో పెట్టే బాత్కానీకి, బంధువులతో ముచ్చట్లకి… తెలుగు మీడియాలో వాడే భాషకి ఎంతో వ్యత్యాసం. అందుకేనేమో.. కేవలం చదువుకున్న వారికే పత్రికలు.. రోజు జరిగే పరిణామాలపై అమితా ఆసక్తి ఉండే వారికే ఎలక్ట్రానిక్ మీడియా చేరువయ్యాయి. దీంతో… గ్రామీణ ప్రాంతాలకి… న్యూస్ కి కొంచెం గ్యాప్ ఉండేది. దాన్ని ఫిల్ చేస్తూ.. వీ6 ఛానల్ డిజైన్ చేసిన తిన్మార్ న్యూస్.. కొద్ది రోజుల్లోనే అందరినీ అట్రాక్ట్ చేసింది. తెలంగాణ భాష, యాసలో వార్తలు… ప్రభుత్వాలు, అధికారుల వైఫల్యంపై విమర్శల్ని వ్యంగంగా ప్రెజెంట్ చేస్తూ.. రాత్రి 9.30 గంటల స్లాట్ లో పాగా వేసింది. ఈ సమయంలో ఎంటర్టైన్మెంట్…

Read More