వికాసం : ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో గ్రేడ్ – 1 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు 1,361 అభ్యర్థులతో మెరిట్ లిస్ట్ ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు, సాధించిన మార్కులు, జెండర్, కమ్యూనిటీ, జిల్లా వారీగా వివరాలను వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థి 193 మార్కులతో తొలి స్థానంలో నిలిచాడు. రిక్రూట్ మెంట్ పై కోర్టులో ఉన్న కేసుల తుది తీర్పునకు లోబడి అభ్యర్థుల చివరి ఎంపిక ఉంటుందని టీఎస్ పీఎస్సీ ప్రకటనలో పేర్కొంది. Click on below link for merit list HWO-TW-GR-1-Merit List
Read MoreCategory: Previous Papers
TS Police Constable Preliminary Written Tests Preliminary Key Released
16,925 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు 2018 సెప్టెంబర్ 30న నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ప్రాథమ కీలను ఇవాళ విడుదల చేసింది. వీటిపై 2018 అక్టోబర్ 8 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని ప్రకటించింది. ఇందుకోసం TSLPRB.IN లో ప్రత్యేక లింక్ ను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ నంబర్, పాస్ వర్డ్ ద్వారా సైట్లోకి లాగిన్ అయి.. అక్కడ కల్పించిన ప్రత్యేక లింక్ ద్వారా కీ పై అభ్యంతరాలను తెలపవచ్చు. Click The Below Link For TS Police Constable PWT Key PreliminaryKey_PCCivil
Read MoreTSPSC VRO Preliminary KEY – OFFICIAL
2018 సెప్టెంబర్ 16న జరిగిన VRO పరీక్ష ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ ఇవాళ విడుదల చేసింది. A, B, C, Dసెట్ల వారీగా కీని వెల్లడించింది. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు టీఎస్పీఎస్పీ వెబ్ సైట్ – tspsc.gov.in ద్వారా పంపవచ్చు. ఆ తర్వాత పంపే అభ్యంతరాలను ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించరు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత టీఎస్పీఎస్సీ తుది కీ ని విడుదల చేస్తుంది. Click Below Link to Downlaod TSPSC VRO Preliminary Key TSPSC – VRO – Preliminary – Key 700 వీఆర్వో పోస్టులకు 12 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 70 శాతానికి పైగా పరీక్షకు హాజరయ్యారు. ప్రశ్నపత్రం కఠినంగా ఉన్నందున… అత్యధిక స్కోర్ 120 లోపే ఉండవచ్చని…
Read Moreటీఎస్పీఎస్సీ వీఆర్వో – కీ || TSPSC VRO Question Paper and Key
వికాసం: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 16న రాతపరీక్ష జరిగింది. 700 పోస్టులకు 10,58,387 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 31 జిల్లాల్లో 2,945 కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష జరిగింది. ఈ నేపథ్యంలో వికాసం కరెంట్ అఫైర్స్ వెబ్ సైట్ వీఆర్వో కీ అందిస్తోంది. సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ లు అందించిన సమాధానాలతో కీ రూపొందించడం జరిగింది. TSPSC VRO Question Paper & Key TSPSC VRO QUESTION PAPER TSPSC VRO EXAM Key ( Held On 16-09-2018)
Read More