TS Police Constable Preliminary Written Tests Preliminary Key Released

16,925 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు 2018 సెప్టెంబర్ 30న నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ప్రాథమ కీలను ఇవాళ విడుదల చేసింది. వీటిపై 2018 అక్టోబర్ 8 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని ప్రకటించింది. ఇందుకోసం TSLPRB.IN లో ప్రత్యేక లింక్ ను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ నంబర్, పాస్ వర్డ్ ద్వారా సైట్లోకి లాగిన్ అయి.. అక్కడ కల్పించిన ప్రత్యేక లింక్ ద్వారా కీ పై అభ్యంతరాలను తెలపవచ్చు. Click The Below Link For TS Police Constable PWT Key PreliminaryKey_PCCivil

Read More

TS Socio Economic Survey – Free Practice Test

తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2017 -18 నుంచి ముఖ్యమైన అంశాలతో ఈ ప్రాక్టీస్ టెస్టు రూపొందించటం జరిగింది. ఇవి సబ్జెక్ట్ నిపుణులు రూపొందించిన ప్రశ్నలు, జవాబులు. ప్రాక్టీస్ టెస్ట్ పూర్తిగా అభ్యర్థుల అవగాహన, నైపుణ్యాభివృద్ధి కోసమే. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే.. కామెంట్స్ రూపంలో తెలపుగలరు పరీక్ష పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. దీంతో మీ స్కోర్ తెలుస్తుంది. ప్రాక్టీస్ టెస్టు వినియోగించిన, ఇతరులకు షేర్ చేసిన వారందరికీ మా ధన్యవాదాలు. ఇంకా ఏమైనా సమాచారం కావాలన్నా, మాతో ఏ సమాచారం పంచుకోవాలన్నా Feel Free to Mail vkaasam@gmail.com

Read More