అవార్డులు 18 మంది చిన్నారులకు సాహస అవార్డులు ధైర్యసాహసాలతో అందరినీ ఆశ్చర్యపరిచిన బాలలకు ప్రధాని నరేంద్రమోదీ జనవరి 24న జాతీయ సాహస బాలల పురస్కారాలు ప్రదానం చేశారు. మొత్తం 18 మంది చిన్నారులు అవార్డులు గెలుచుకోగా, వీరిలో ఏడుగురు బాలికలు ఉన్నారు. ముగ్గురికి మరణానంతరం పురస్కారం దక్కింది. అవార్డులను ఐదు విభాగాల్లో ప్రకటించారు. 85 మందికి పద్మ పురస్కారాలు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 85 మందికి కేంద్ర ప్రభుత్వం జనవరి 25న పద్మ పురస్కారాలు ప్రకటించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా; ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు గులాం ముస్తఫాఖాన్; కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రం అధ్యక్షుడు పరమేశ్వరన్‌లకు పద్మవిభూషణ్పురస్కారం దక్కింది. క్రికెటర్ ఎం.ఎస్ ధోనీ సహా తొమ్మిది మందికి పద్మభూషణ్‌పురస్కారం, 73 మందికి పద్మశ్రీ పురస్కారం లభించింది. గ్రహీతల్లో 14 మంది మహిళలు ఉన్నారు. తెలుగు తేజం…
Read MoreTag: persons in news
2018 Monthly Current Affairs – January – August (Science and Technology)
సైన్స్అండ్ టెక్నాలజీ పాక్ క్షిపణి హర్బా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రూయిజ్క్షిపణి హర్బాను విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్తాన్నౌకాదళం జనవరి 3న ప్రకటించింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితల, భూభాగ లక్ష్యాలను ఛేదించగలదు. రాఫెల్ ఒప్పందం రద్దు ట్యాంకుల నిరోధక క్షిపణులను అభివృద్ధి చేసేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్అడ్వాన్స్డ్డిఫెన్స్సిస్టమ్స్లిమిటెడ్తో కుదుర్చుకున్న రూ.3,175 కోట్ల (సుమారు) విలువైన రక్షణ ఒప్పందాన్ని భారత్రద్దు చేసుకుంది. ఈ మేరకు రాఫెల్జనవరి 3న వెల్లడించింది. భారత్ సూపర్ కంప్యూటర్.. ప్రత్యూష్ భారత్సూపర్కంప్యూటర్ప్రత్యూష్ను 2018, జనవరి 8న ఆవిష్కరించింది. ఇది గరిష్టంగా 6.8 పెటాఫ్లాప్‌ల వేగంతో పనిచేయగలదు. ఇక పెటాఫ్లాప్అంటే.. సెకనుకు 1000 ట్రిలియన్ఆపరేషన్స్చేసే సామర్థ్యం. ప్రత్యూష్‌ను వాతావరణం, శీతోష్ణస్థితి అధ్యయనానికి వినియోగించనున్నట్లు పుణెలోని ఇండియన్ఇన్స్టిట్యూట్ఆఫ్ట్రాపికల్æ మెటియోరాలజీ తెలిపింది. వాతావరణం, శీతోష్ణస్థితి అధ్యయనానికి సూపర్కంప్యూటర్లను వినియోగించడంలో జపాన్, యూకే, యూఎస్ఏ తర్వాత భారత్‌నాలుగో స్థానంలో నిలిచింది.…
Read More2018 Monthly Current Affairs – January – August (Persons)
వార్తల్లో వ్యక్తులు విదేశాంగ కార్యదర్శిగా గోఖలే సీనియర్దౌత్యవేత్త విజయ్కేశవ్గోఖలే భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా జనవరి 1న నియమితులయ్యారు. గోఖలే రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు లాస్ఏంజెల్స్లో జనవరి 7న గోల్డెన్గ్లోబ్పురస్కారాలను ప్రదానం చేశారు. ఇందులో భారత సంతతికి చెందిన అజీజ్ అన్సారీకి ప్రతిష్టాత్మక గోల్డెన్గ్లోబ్పురస్కారం దక్కింది. దీంతో ఈ అవార్డు అందుకున్న తొలి ఆసియా సంతతి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ‘మాస్టర్ఆఫ్నన్’ టీవీ సిరీస్‌లో అన్సారీ నటనకు ఈ అవార్డు దక్కింది. టాక్‌షో వ్యాఖ్యాతగా, నటిగా గుర్తింపు పొందిన ఆఫ్రికా సంతతి అమెరికా మహిళ.. ఓప్రా విన్ఫ్రేకు అత్యంత ప్రతిష్టాత్మక సిసిల్బీ డీమిల్లే అవార్డు లభించింది. రాధా విశ్వనాథన్ కర్ణాటక సంగీత విద్వాంసురాలు రాధా విశ్వనాథన్(83) జనవరి 2న బెంగళూరులో మరణించారు. జాన్యంగ్ అమెరికా వ్యోమగామి జాన్యంగ్(87) జనవరి 5న మరణించినట్లు…
Read More2018 Monthly Current Affairs – January – August (Sports)
క్రీడలు రంజీ ట్రోఫీ-2017 విజేత విధర్భ విధర్బ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఇండోర్‌లో జనవరి 1న జరిగిన ఫైనల్లో ఢిల్లీపై విధర్భ విజయం సాధించింది. ప్రైజ్‌మనీగా విదర్భకు రూ.2 కోట్లు దక్కింది. స్విట్జర్లాండ్ కు హాప్ మన్ కప్ స్విట్జర్లాండ్ హాప్‌మన్ కప్ టైటిల్ కైవసం చేసుకుంది. పెర్త్‌లో జనవరి 6న ముగిసిన పోటీల్లో జర్మనీపై స్విట్జర్లాండ్ గెలుపొందింది. 30 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో స్విట్జర్లాండ్ విజేతగా నిలవడం ఇది మూడోసారి. టాటా ఓపెన్ విజేత సిమోన్ ఫ్రాన్స్ టెన్నిస్ ప్లేయర్ గిల్స్ సిమోన్ భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టోర్నీ.. టాటా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. పుణేలో జనవరి 6న జరిగిన ఫైనల్లో సిమోన్ 7–6 తేడాతో కెవిన్ అండర్సన్ (దక్షిణా ఫ్రికా)ను ఓడించాడు. డబుల్స్…
Read More2018 Monthly Current Affairs – January – August (Regional)
రాష్ట్రీయం హైదరాబాద్ లో ముఖ్య సదస్సులు హైదరాబాద్‌లో ఫిబ్రవరి 19 నుంచి మూడు రోజులపాటు జరిగిన ఇన్ఫర్మేషన్టెక్నాలజీ వరల్డ్కాంగ్రెస్ను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ద్వారా కాంగ్రెస్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ కాంగ్రెస్ ను వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించాయి. హైదరాబాద్ లో ఫిబ్రవరి 22 నుంచి మూడు రోజులపాటు 15వ బయో ఆసియా సదస్సు జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. – హైదరాబాద్‌లో ఫిబ్రవరి 26 నుంచి రెండు రోజులపాటు జాతీయ ఇ–పరిపాలన సదస్సు జరిగింది. ఇందులో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార–ప్రజా పంపిణీ శాఖ మంత్రి సీఆర్ చౌధరి, తెలంగాణ ఐటీ శాఖ…
Read More2018 జనవరి – ఆగస్టు కరెంట్ అఫైర్స్ -జాతీయం2018 Monthly Current Affairs – January – August (National)
జాతీయం అసోం ఎన్ఆర్సీ తొలి ముసాయిదా జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ–నేషనల్రిజిస్టర్ఆఫ్సిటిజన్స్) తొలి ముసాయిదాను అసోం జనవరి 1న ప్రచురించింది. రాష్ట్రంలోని మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 1.9 కోట్ల మంది పేర్లను ఇందులో చేర్చారు. జౌళి సంచుల్లోనే ఆహార ధాన్యాలు, పంచదార ఈ ఏడాది జూన్వరకు ఆహార ధాన్యాలు, పంచదారను తప్పనిసరిగా జౌళి సంచుల్లోనే ప్యాక్చేయాలని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ(సీసీఈఏ) జనవరి 3న నిర్ణయించింది. ఆహార ధాన్యాల్లో 90 శాతం, పంచదార ఉత్పత్తుల్లో 20 శాతాన్ని జౌళి సంచుల్లో ప్యాక్చేస్తే 40 లక్షల మంది రైతులు; 3.7 లక్షల మంది కార్మికులకు మేలు జరుగుతుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ కు ఎయిమ్స్ హిమాచల్‌ప్రదేశ్‌కు ఆల్ఇండియా ఇన్స్టిట్యూట్ఆఫ్మెడికల్సైన్సెస్(ఎయిమ్స్)ను మంజూరు చేస్తూ కేంద్ర మంత్రివర్గం జనవరి 3న నిర్ణయం తీసుకుంది.…
Read More2018 Monthly Current Affairs – January – August (ECONOMY)
ఆర్థికం 2017-18లో భారత జీడీపీ అంచనా 6.5 శాతం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2017–18లో 6.5 శాతంగా ఉండనుందని కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) జనవరి 5న విడుదల చేసిన ముందస్తు అంచనాల్లో వెల్లడించింది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పేలవ వసూళ్లు, వ్యవసాయ ఉత్పత్తి తగ్గడమే దీనికి కారణంగా పేర్కొంది. తాజా గణాంకాల ప్రకారం– తలసరి ఆదాయ వృద్ధి 9.7 శాతం నుంచి 8.3 శాతానికి మందగించే అవకాశముంది. రూ.2.16 లక్షల కోట్లకు ఏపీ రుణభారం 2018 బడ్జెట్నాటికి ఆంధ్రప్రదేశ్రుణభారం రూ.2.16 లక్షల కోట్లకు చేరుతుందని జనవరి 5న కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పి.రాధాక్రిష్ణన్లోక్సభకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు, బడ్జెట్ప్రకారం 2016 మార్చి నాటికి ఏపీ రుణం రూ.1,73,854 కోట్లకు; 2017 మార్చి బడ్జెట్నాటికి రూ.1,92,984 కోట్లకు చేరిందన్నారు. ఇది 2018…
Read More2018 Monthly Current Affairs – January – August (International)
2018 జనవరి – ఆగస్టు కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయం జకార్తాలో ఆసియాన్–ఇండియా నె ట్ వర్క్ సమావేశం ఆసియాన్–ఇండియా నెట్వర్క్ మేధావుల ఐదో రౌండ్ టేబుల్ సమావేశం జకార్తాలో జరిగింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జనవరి 6న ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ‘సమష్టి భద్రత, సమష్టి సంపద’ సూత్రాల ఆధారంగా ఆసియాన్ దేశాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని ఆమె ఆకాంక్షించారు. నౌకాయాన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంస్కృతిక వారసత్వ సంబంధాలను పెంపొందించుకోవాలన్నారు. సింగపూర్ లో ఆసియాన్–ప్రవాసీ భారతీయ దివస్ 2018 సింగపూర్‌లో జనవరి 7న జరిగిన ఆసియాన్ –ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. సదస్సులో ప్రసంగించిన ఆమె.. ఆసియాన్ కూటమితో భారత్ దృఢ బంధం ఏర్పరచుకోవడంలో ప్రవాస భారతీయులు అద్భుత…
Read More