ఇండియన్ నేవీలో 500 నావికుల రిక్రూట్ మెంట్

భారత నౌకాదళంలో (Indian Navy) 500 నావికుల (Artificer Apprentice) పోస్టుల భర్తీ కోసం ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2019 ఆగస్టు నుంచి మొదలయ్యే బ్యాచ్ కోసం ఈ మేరకు ఎంపిక చేయనుంది. పెళ్లి కాని పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. విద్యార్హతలు (Educational Qualification) : 10 + 2 ఉత్తీర్ణత. మేథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. వీటితో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ లలో ఏదో ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలి. సంబంధిత కోర్సుల్లో 60 శాతం కన్నా ఎక్కువ మార్కులు సాధించన వారే ఈ పోస్టులకు అర్హులు. వయసు (Age) : అభ్యర్థులు 01 ఆగస్టు 1999 – 31 జూలై 2002 మధ్య జన్మించిన వారై ఉండాలి. స్టైపెండ్ : అప్రెంటీస్ ట్రైనింగ్ సమయంలో రూ.14,000…

Read More