66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు

66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 9న ప్రకటించింది. 2018లో విడుదలైన చిత్రాలను పరిశీలించి వివిధ విభాగాల్లో విజేతలను ప్రకటించారు. ఏటా ఏప్రిల్ లో ప్రకటించించే ఈ అవార్డులను ఈ ఏడాది పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసి.. ఆగస్టులో విజేతల జాబితా విడుదల చేశారు.

అవార్డు విజేతలు జాబితా

ఉత్తమ నటుడు : ఆయుష్మాన్‌ ఖురానా(అంధాధున్), విక్కీ కౌశల్ (ఉరి)

ఉత్తమ నటి : కీర్తి సురేశ్‌ (మహానటి)

ఉత్తమ దర్శకుడు : ఆదిత్య ధర్‌(ఉరి)

బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ :మహానటి

బెస్ట్‌ మేకప్, విజువల్‌ ఎఫెక్ట్‌ : !

ఒరిజినల్‌ స్కీన్ర్‌ ప్లే : చి..సౌ

ఉత్తమ ఆడియోగ్రఫీ : రంగస్థలం

ఉత్తమ తమిళ చిత్రం : బారమ్‌

ఉత్తమ కన్నడ సినిమా : నాతిచరామి

ఉత్తమ యాక్షన్‌ సినిమా : కేజీఎఫ్‌

ఉత్తమ సినిమాటోగ్రఫీ : పద్మావత్‌

ఉత్తమ ఉర్దూ చిత్రం : హమీద్‌

ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌ : ఉత్తరాఖండ్‌

జాతీయ ఉత్తమ హిందీ సినిమా : అంధాధున్‌

ప్రజాదరణ పొందిన సినిమా : బదాయిహో (హిందీ)

ఉత్తమ సామాజిక చిత్రం : ప్యాడ్‌మాన్‌ (హిందీ)

ఉత్తమ సహాయనటి : సురేఖ సిక్రీ(బదాయిహో)

ఉత్తమ సహాయ నటుడు : స్వానంద్‌ కిర్‌కిరే (చంబక్‌)

ఉత్తమ గాయకుడు : అరిజిత్‌ సింగ్‌(పద్మావత్‌)

ఉత్తమ గాయని : బిందు మాలిని (నాతిచరామి)

ఉత్తమ సాహిత్యం : నాతిచరామి (కన్నడ)

బెస్ట్‌ ఎడిటింగ్‌ : నాతిచరామి (కన్నడ)

బెస్ట్‌ డైలాగ్స్‌ : తరీఖ్‌

బెస్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ : ఉడి (హిందీ)

నర్గీస్‌ దత్‌ అవార్డు : వండల్లా ఎరడల్లా(కన్నడ)

ఉత్తమ సినీ విమర్శకులు : బ్లాసే జానీ(మలయాళం), అనంత్‌ విజయ్‌(హిందీ)

ఉత్తమ బాలల చిత్రం : సర్కారీ హిరియా ప్రాథమిక శాల, కాశరగోడు(కన్నడ)

ఉత్తమ బాల నటులు : పీవీ రోహిత్‌ (కన్నడ), సందీప్‌ సింగ్‌(పంజాబీ), తల్హా అర్‌షాద్‌(ఉర్దూ), శ్రీనివాస్‌ పొకాలే(మరాఠి)

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments