Daily Current Affairs–MCQs-September 8, 2018

అంపశయ్య నవీన్ కు కాళోజీ పురస్కారం – 2018 తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక కాళోజీ సాహితీ పురస్కారం – 2018కి అంపశయ్య నవీన్ ఎంపికయ్యారు. ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తోంది. సెప్టెంబర్ 9న కాళోజీ 104వ జయంతిని పురస్కరించుకొని నవీన్ కు పురస్కారాన్ని అందజేశారు. నవీన్ గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుడిగా కూడా ఆయన వ్యవహరించారు. నవీన్ స్వస్థలం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామం ఢిల్లీలో ప్రపంచ రవాణా సదస్సు – 2018 తొలి గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్(ప్రపంచ రవాణా సదస్సు) – MOVE, సెప్టెంబర్ 7, 8 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తు..…

Read More