Download Current Affairs PDF – Weekly – September 1 – 7 , 2018

 పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం టీమ్ వికాసం రోజూ వారి కరెంట్ అఫైర్స్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను అందిస్తోంది. వీక్లీ, మంత్లీ వారీగా కేటగరైజ్ చేసి అందుబాటులో ఉంచుతోంది. చదువుకోడానికి వీలుగా వెబ్ సైట్ లో పొందుపరటంతో పాటు డౌన్ లోడ్ ఆప్షన్ కూడా కల్పిస్తోంది. ఫైల్ రూపంలో వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాల్సిన వారు ఈ కింది లింక్ ను క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు – Team Vikaasam Vikaasam_Sep 1-7_Current Affairs

Read More

Daily Current Affairs–MCQs-September 17, 2018

పీఎస్ఎల్వీ – సీ42 ప్రయోగం విజయవంతం నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని షార్ కేంద్రం ప్రథమ ప్రయోగ వేదిక నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ISRO చేపట్టిన పీఎస్ఎల్వీ – సీ 42 ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో విజయాల రాకెట్ గుర్తింపు సాధించిన పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(PSLV) 889 కిలోల బరువున్న 2 బ్రిటన్ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. క్లుప్తంగా రాకెట్ పేరు – పీఎస్ఎల్వీ సీ – 42 ఎత్తు – 44. 4 మీటర్లు బరువు – 230.4 టన్నులు ఉపగ్రహాలు నోవాసర్ ఎస్ : 455 కిలోలు ఎస్ 1 – 4 : 444 కిలోలు ఈ ప్రయోగంతో ఇస్రో ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 239 కి చేరింది. వీటిలో…

Read More

డైలీ కరెంట్ అఫైర్స్, సెప్టెంబర్ 2 – 2018

హామిల్టన్ కు ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్ మెర్సిడీస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. ఇటలీ గ్రాండ్‌ ప్రి ఫార్ములావన్ రేసు విజేతగా నిలిచాడు. ఇటలీలోని మోంజాలో సెప్టెంబర్ 2న జరిగిన రేసులో హామిల్టన్ 53 ల్యాప్‌ల దూరాన్ని గంటా 16 నిమిషాల 54.484 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఫెరారీ డ్రైవర్ రైకోనెన్ రెండో స్థానం, మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ మూడో స్థానం, ఫెరారీ మరో డ్రైవర్ వెటెల్ నాలుగో స్థానం దక్కించుకున్నారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. ఆసియా క్రీడలు – 2018 ఇండోనేషియాలోని జకార్తా, పాలెంబాంగ్ నగరాల్లో 2018 ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు 18వ ఆసియా క్రీడలు జరిగాయి. ఈ క్రీడల్లో 45 దేశాలు పాల్గొన్నాయి. ఈ క్రీడల్లో…

Read More

హామిల్టన్ కు ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్

మెర్సిడీస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. ఇటలీ గ్రాండ్‌ ప్రి ఫార్ములావన్ రేసు విజేతగా నిలిచాడు. ఇటలీలోని మోంజాలో సెప్టెంబర్ 2న జరిగిన రేసులో హామిల్టన్ 53 ల్యాప్‌ల దూరాన్ని గంటా 16 నిమిషాల 54.484 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఫెరారీ డ్రైవర్ రైకోనెన్ రెండో స్థానం, మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ మూడో స్థానం, ఫెరారీ మరో డ్రైవర్ వెటెల్ నాలుగో స్థానం దక్కించుకున్నారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. ఈ ఫార్ములా వన్ సీజన్‌లో హామిల్టన్ కు ఇది ఆరో టైటిల్. కెరీర్‌లో 68వద టైటిల్. మాదిరి ప్రశ్న ఇటలీ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసు – 2018 టైటిల్ విజేత ఎవరు ? లూయిస్ హామిల్టన్ రైకోనెన్ వాల్తెరి బొటాస్…

Read More