Daily Current Affairs–MCQs-September 22 – 2018

☛ లైంగిక నేరస్తుల రిజిస్టర్ – NRSO ప్రారంభం మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టడంతో పాటు ఈ కేసుల్లో విచారణ వేగాన్ని పెంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం లైంగిక నేరస్తుల జాతీయ రిజిస్టర్ (National Registry of Sexual Offenders – NRSO)ను ప్రారంభించింది. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ సెప్టెంబర్ 21న న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించారు. ఎన్ఆర్ఎస్ఓలో భాగంగా నేరస్తుల పేర్లు, చిరునామా, వేలిముద్రలు సహా ప్రతి అంశాన్ని రిజిస్టర్ లో పొందుపరుస్తారు. ఇందులో భాగంగా జాతీయ నేర గణాంకాల సంస్థ(National Crime Records Bureau – NCRB) దేశవ్యాప్తంగా జైలల్లో ఉన్న నేరస్తుల వివరాలు సేకరించింది. 2005 నుంచి నేరాలకు పాల్పడిన 4.40 లక్షల మంది నేరస్తుల వివరాలతో ఎన్ఆర్ఎస్ఓను ప్రారంభించారు. త్వరలో బాల నేరస్తులను కూడా…

Read More

Daily Current Affairs–MCQs-September 9 – 10, 2018

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత నవోమి యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా గెలుచుకుంది. న్యూయార్క్ లో సెప్టెంబర్ 9న జరిగిన ఫైనల్లో నవోమి ఒసాకా.. అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ను ఓడించి.. టైటిల్ విజేతగా నిలిచింది. తద్వారా గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి జపాన్ క్రీడాకారిణిగా నవోమి ఒసాకా గుర్తింపు సాధించింది. ఈ మ్యాచ్ లో సెరెనా విలియమ్స్ మ్యాచ్ చైర్ అంపైర్ తో వాగ్వాదానికి దిగింది. నువ్వొక దొంగ.. అబద్దాల కోరు అంటు ఆగ్రహం వ్యక్తం చేసింది. “పసిఫిక్” లో చెత్త ఏరివేత మిషన్ ప్రారంభం పసిఫిక్ మహాసముద్రంలో పేరుకుపోయిన 5 లక్షల కోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు ద ఓషీయన్ క్లీన్ అప్ అనే స్వచ్ఛంద సంస్థ చెత్త ఏరివేత మిషన్…

Read More