కరెంట్ అఫైర్స్.. ! ప్రతి పోటీ పరీక్షలో ఈ విభాగం చాలా కీలకం. కనీసం పది నుంచి 15 ప్రశ్నలు వర్తమాన వ్యవహారాల నుంచి వస్తాయి. వస్తున్నాయి. ఇటీవల ప్రశ్నలు అడిగే విధానం చాలా మారింది. ఈ నేపథ్యంలో.. కాంపెటిటివ్ పరీక్షలు రాసే అభ్యర్థులకు మేలైన మెటీరియల్ ను ఉచితంగా అందించేందుకు Vikaasam తనవంతుగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కరెంట్ అఫైర్స్ E – Magazine ని మీ ముందుకు తెస్తోంది. తొలి ప్రయత్నంగా సెప్టెంబర్ ఈ – మ్యాగజైన్ ని ఉచితంగా డౌన్ లోడు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ కింది లింక్ ని క్లిక్ చేసి పీడీఎఫ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోండి September – 2018 Current Affairs E – Magazine PDF
Read MoreTag: goal keepers progress social award
Daily Current Affairs – September 30 – 2018
☛ స్వాతిలక్రాకు డాటర్స్ ఇండియా అవార్డు తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ లో మహిళా భద్రతా విభాగం ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ స్వాతిలక్రా… రాజస్థాన్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక డాటర్స్ ఇండియా అవార్డుకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 29న రాజస్థాన్ లో జైపూర్ లో జరిగిన హెల్త్ కేర్ సదస్సులో స్వాతి లక్రా ఈ అవార్డు అందుకున్నారు. సేవ్ గర్ల్, ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగాల్లో దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న సామాజిక వేత్తలకు, అధికారులకు రాజస్థాన్ ప్రభుత్వం ఏటా ఈ అవార్డు అందజేస్తుంది. ☛ భారత యువతి అమికా జార్జ్ కు గోల్ కీపర్స్ ప్రోగ్రెస్ సోషల్ అవార్డు కేరళకు చెందిన అమికా జార్జ్… బిల్, మెలిండా ఫౌండేషన్ ప్రారంభించిన గోల్ కీపర్స్ ప్రోగ్రెస్ అవార్డుకు ఎంపికయ్యారు. అమికా.. బ్రిటన్ వీధుల్లో ప్రారంభించిన ఫ్రీ పీరియడ్స్ ఉద్యమం విప్లవాత్మక…
Read More