GK Practice Test – Solar System – 7

☛ ఎలాంటి తప్పులు లేకుండా ఈ జనరల్ నాలెడ్జ్ టెస్టు ప్రిపేర్ చేసేందుకు ప్రయత్నించాంఅయినా ఏమైనా తప్పులు ఉంటే vkaasam@gmail.com ద్వారా మా దృష్టికి తేగలరు.

Thank You
Team Vikaasam

1. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ప్రయాణించిన వ్యోమ నౌక పేరు?

 
 
 
 

2. చంద్రుడి పైకి తొలిసారి మానవులను తీసుకెళ్లిన వ్యోమనౌక ఏది, పంపిన దేశం ఏది?

 
 
 
 

3. భారత్ చంద్రుడి పైకి ప్రయోగించిన తొలి ఉపగ్రహం చంద్రయాన్– 1ని ప్రయోగించిన సంవత్సరం?

 
 
 
 

4. చంద్రయాన్– 1, 2 మరియు మంగళ్ యాన్/మామ్ ప్రాజెక్టుల డైరెక్టర్?

 
 
 
 

5. ఏ గ్రహంపై ప్రయోగాల కోసం భారత్ మంగళ్ యాన్ ప్రయోగం చేపట్టింది?

 
 
 
 

6. భారతదేశ మొదటి ఉపగ్రహం ఏది?

 
 
 
 

7. భారతదేశ మొదటి ఉపగ్రహం ఏది?

 
 
 
 

8. భారతదేశ తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం?

 

 
 
 
 

9. భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఏ స్పేస్ షటిల్ పేలిపోవడం వల్ల మరణించింది?

 
 
 
 

10. భారత్ నుంచి ప్రయోగించిన తొలి ఉపగ్రహం?

 
 
 
 

11. భారత అంతరిక్ష విజ్ఞాన పితామహుడు?

 
 
 
 

12. ఇస్రో (Indian Space Research Organisation)ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

 
 
 
 

13. ఇస్రో(ISRO) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

 
 
 
 

14. ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు?

 
 
 
 

15. ఇప్పటి వరకు భారత్ ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం ఏది?

 
 
 
 

16. ఇప్పటి వరకు భారత్ ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం ఏది?

 
 
 
 

17. వ్యోమగామికి ఆకాశం నల్లగా కనిపించడానికి కారణం…?

 
 
 
 

18. ఆకాశం ఎందుకు నీలిరంగులో కనిపిస్తుంది?

 
 
 
 

19. భారత ప్రామాణిక కాలమాన రేఖాంశమైన 82 ½ డిగ్రీల తూర్పు రేఖాంశం దేశంలోని కింది రాష్ట్రాల గుండా పోతుంది. వీటిలో సరి కానిది ఏది?

 
 
 
 

20. భారత ప్రామాణిక కాలమాన రేఖాంశమైన 82 ½ డిగ్రీల తూర్పు రేఖాంశం కింది కేంద్ర పాలిత ప్రాంతం గుండా పోతుంది. కింది వాటిలో సరైనది ఏది?

 
 
 
 

21. సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి శని గ్రహానికి దాదాపు ఎంతకాలం పడుతుంది?

 
 
 
 

22. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)కు చెందిన డీప్ ఇంపాక్ట్ను ఏ తోకచుక్కకు సంబంధించిన వివరణాత్మక దృశ్యాల చిత్రీకరణకు ప్రయోగించారు?

 
 
 
 

23. ఏండ్రోమెడా అంటే…?

 
 
 
 

24. ఇటీవల లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్వేవ్ అబ్జర్వేటరీ (LIGO) వార్తల్లో నిలిచింది ఎందుకు?

 
 
 
 

25. దుమ్ము, హైడ్రోజన్, హీలియం, ఇతర అయనీకరణ వాయువుల నక్షత్ర మేఘాన్ని ఏమంటారు?

 
 
 
 

26. నాసా ఇటీవల వెలువరించిన నివేదిక ప్రకారం సౌరకుటుంబంలోని ఏ గ్రహానికి భారీ ఘన అంతర్గత కేంద్రం ఉంది?

 
 
 
 

27. ఆకాశంలో రాత్రి కనిపించే ప్రకాశవంతమైన నక్షత్రం ఏది?

 
 
 
 

Question 1 of 27



Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments