GK Practice Test – Solar System – 6

☛ ఎలాంటి తప్పులు లేకుండా ఈ జనరల్ నాలెడ్జ్ టెస్టు ప్రిపేర్ చేసేందుకు ప్రయత్నించాంఅయినా ఏమైనా తప్పులు ఉంటే vkaasam@gmail.com ద్వారా మా దృష్టికి తేగలరు.

Thank You
Team Vikaasam

1. మార్చి 21, సెప్టెంబర్ 23న సూర్యకిరణాలు నేరుగా వేటిపై ప్రసరిస్తాయి?

 
 
 
 

2. కింది వాటిలో సరైన వాక్యం ఏది?

 
 
 
 

3. అతిథి గ్రహాలు అని కింది వాటిలే వేటినంటారు?

 
 
 
 

4. భూమిని చేరేటప్పుడు కాలిపోతూ నక్షత్రాల వలె మెరిసే ఖగోళ వస్తువులు ఏవి?

 
 
 
 

5. తక్కువ వయస్సు కలిగిన నక్షత్రాలు ఏ రంగులో ఉంటాయి?

 
 
 
 

6. కింది వాటిలో సరైన వాక్యాలేవి?

i) భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడి ఆత్మభ్రమణ కాలం, భూమి చుట్టూ పరిభ్రమించడానికి పట్టే సమయం (27.3 రోజులు) సమానం. అందువల్ల భూమిపై ఉండే వ్యక్తి ఎల్లప్పుడూ చంద్రుడి ఉపరితలంపై ఒకే భాగాన్ని పరిశీలిస్తాడు.

ii) భూమి తన చుట్టూ తాను పడమర నుంచి తూర్పు దిశలో ఆత్మభ్రమణం చేస్తూ, సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది.

iii) భూమి పరిమాణంలో 5వ స్థానంలో, సూర్యుడి నుంచి దూరంలో 3వ స్థానంలో ఉంది.

iv) భూగ్రహం….బుధ, శుక్ర గ్రహాల మధ్యలో ఉంది.

 
 
 
 

7. సౌర కుటుంబంలో కింది ఏ గ్రహాలను అంతర గ్రహాలు అంటారు?

 
 
 
 

8. నీటి కంటే తక్కువ సాంద్రత కలిగిన గ్రహం ఏది?

 
 
 
 

9. పరిభ్రమణానికి తక్కువ సమయం పట్టే గ్రహం ఏది?

 
 
 
 

10. సూర్యుని చుట్టూ తిరిగే కాలం కంటే తన చుట్టూ తాను తిరగడానికి ఎక్కువ సమయం పట్టే గ్రహం ఏది?

 
 
 
 

11. సౌర కుటుంబంలో అతి తక్కువ భ్రమణకాలం కలిగిన గ్రహం ఏది?

 
 
 
 

12. ఐరన్ ఆక్సైడ్ కలిగి ఉండడం వల్ల ఈ గ్రహాన్ని Red planet అంటారు?

 
 
 
 

13. మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో Evening star అనీ, సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో Morning star అనీ ఏ గ్రహాన్ని పిలుస్తారు?

 
 
 
 

14. భూమి కన్నా పెద్ద గ్రహాలు ఏవి?

i) బుధుడు, శుక్రుడు

ii) అంగారకుడు, గురుడు

iii) గురుడు, శని

iv) యురేనస్, నెప్ట్యూన్

 
 
 
 

15. అంతర గ్రహాల్లో పెద్ద గ్రహం ఏది?

 
 
 
 

16. కింది వాటిలో సరైన వాక్యాలేవి?

i) చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుడు, చంద్రుడి మధ్యలో భూమి ఉంటుంది.

ii) సూర్యగ్రహణం ఏర్పడితే సూర్యుడు, భూమి మధ్యలో చంద్రుడు ఉంటాడు.

iii) సూర్యుడి చుట్టూ భూమి దీర్ఝ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంది. సూర్యుడు, భూమి మధ్య గరిష్ట దూరాన్ని అపహేళిఅనీ, స్వల్ప దూరాన్ని పరిహేళిఅని అంటారు.

iv) అపహేళి జూలై 4, పరిహేళి జనవరి 3న ఏర్పడతాయి.

v) అపహేళి ఏర్పడినప్పుడు భూమికి, సూర్యునికి మధ్య దూరం 152 మిలియన్ కి. మీ., పరిహేళి ఏర్పడినప్పుడు భూమికి, సూర్యునికి మధ్య దూరం 147 మిలియన్ కి. మీ. ఉంటుంది. కాబట్టి భూమి, సూర్యుడి మధ్య సగటు దూరం 149.5 మిలియన్ కి.మీ.

 
 
 
 

17. సౌరవ్యవస్థ దేనితో ప్రారంభమవుతుంది?

 
 
 
 

18. ట్రాంక్విలిటీ” (ప్రశాంతత) ప్రదేశాన్ని దేనిపై గుర్తించవచ్చు?

 
 
 
 

19. గ్రహాలకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?

 
 
 
 

20. శుక్రగ్రహాన్ని భూమికి కవల గ్రహంగా పేర్కొంటారు. భూమికి దగ్గరగా ఉండే గ్రహాలు వరుసగా…?

 
 
 
 

21. జతపరచండి.

జాబితా– 1

a) శుక్రుడు

b) భూమి

c) అంగారకుడు

d) శని

e) యురేనస్

జాబితా– 2

i) నీటిలో తేలియాడే గ్రహం

ii) గ్రీన్ ప్లానెట్

iii) బ్లూ ప్లానెట్

iv) అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి ఉన్న గ్రహం

v) సాయంత్రపు తార

vi) అందమైన వలయాలున్న గ్రహం

vii) నెప్ట్యూన్ కు సోదర గ్రహం

 
 
 
 

22. కింది వాటిలో భిన్నిమైంది ఏది?

 
 
 
 

23. కింది వాటిలో పరిమాణం పరంగా గ్రహాల సరైన క్రమం?

 
 
 
 

24. అక్షం మీద తిరిగేటప్పుడు ఈ గ్రహం అత్యధిక వంపు(28 డిగ్రీలు)ను కలిగి ఉంటుంది?

 
 
 
 

25. భూమి తన అక్షంలో తిరిగేటప్పుడు ఎంత కోణంలో పక్కకు వాలి ఉంటుంది?

 
 
 
 

Question 1 of 25



Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments