GK Practice Test – Solar System – 5

☛ ఎలాంటి తప్పులు లేకుండా ఈ జనరల్ నాలెడ్జ్ టెస్టు ప్రిపేర్ చేసేందుకు ప్రయత్నించాంఅయినా ఏమైనా తప్పులు ఉంటే vkaasam@gmail.com ద్వారా మా దృష్టికి తేగలరు.

Thank You
Team Vikaasam

1. సౌర శక్తికి కారణం?

 
 
 
 

2. సూర్యుడు కనిపించే భాగం..?

 
 
 
 

3. సూర్యుడి నుండి శక్తిని పొందే ప్రక్రియలో సముద్రాలు ఏ పాత్రను పోషిస్తాయి?

 
 
 
 

4. ఒక నక్షత్ర వర్ణం ఏ రాశిపై ఆధారపడుతుంది?

 
 
 
 

5. మన పాలపుంత గెలాక్సీ అనేది ఒక…..?

 
 
 
 

6. విశ్వంలో గెలాక్సీల మధ్య ఉన్న ప్రదేశం ఏ పదార్థంతో నిండి ఉంటుంది?

 
 
 
 

7. మరుగుజ్జు గ్రహం అని దేన్ని పిలుస్తారు?

 
 
 
 

8. విశ్వం మహా విస్ఫోటనం వల్ల ఏర్పడిందని, అందుకే రేడియేషన్ ఉందని కనిపెట్టిన పెన్ జియాస్, విల్సన్ లకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎప్పుడు ప్రకటించారు?

 
 
 
 

9. అవసాన దశకు చేరుకున్న నక్షత్రాలు అధిక కాంతిని, ఉష్ణశక్తిని విడుదల చేసి, విస్ఫోటనానికి గురైతే వాటిని ఏమంటారు?

 
 
 
 

10. గ్రహాలను ఆయా అక్షాల మీద ఉంచే అంశాలు ఏవి?

 
 
 
 

11. ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలిచే యూనిట్ ను ఏమంటారు?

 
 
 
 

12. కాస్మిక్ సంవత్సరం అంటే…?

 
 
 
 

13. పడమరన సూర్యోదయం, తూర్పున సూర్యాస్తమయం ఏ గ్రహంలో చూడవచ్చు?

 
 
 
 

14. సౌర కుటుంబం మొత్తం పరిమాణంలో సూర్యుడు వ్యాపించిన శాతం ఎంత?

 
 
 
 

15. ఆస్టరాయిడ్స్ ఏర్పరచిన గోతిలో నీళ్లు చేరడం వల్ల రూపొందే సరస్సును ఏమంటారు?

 
 
 
 

16. 2014, ఏప్రిల్-17న భూమి లాంటి గ్రహాన్ని కనుక్కొన్నారు. భూమికి సమాన పరిమాణం ఉన్న ఈ గ్రహం పేరేమిటి?

 
 
 
 

17. సూర్యుడు భూమికి అత్యంత దూరంలో ఉన్న రోజునభూమి ఎందులో ఉందని అంటారు?

 
 
 
 

18. ఎక్కువ కాలం జీవించే నక్షత్రాలు ఏ రంగులో ఉంటాయి?

 
 
 
 

19. భ్రమణ కాలం కంటే పరిభ్రమణ కాలం తక్కువగా ఉండే ఏకైక గ్రహం?

 
 
 
 

20. భూమి నుండి చూస్తే చంద్రుడి ఉపరితలంలో ఎంత శాతం కనిపిస్తుంది?

 
 
 
 

21. ఫోబోస్ (Phobos), డెమోస్ (Deimos) అనే ఉపగ్రహాలు ఏ గ్రహానికి చెందినవి?

 
 
 
 

22. 1970 వ దశకంలో నాసా పంపిన ఏ రోవర్ 2013లో వరుణ గ్రహాన్ని దాటి రికార్డు సృష్టించింది?

 
 
 
 

23. పగలు, రాత్రులు సమానంగా ఏ ప్రాంతంలో ఉంటాయి?

 
 
 
 

24. ఉత్తర ధృవం ఎప్పుడు కాంతిని కలిగి ఉంటుంది?

 
 
 
 

25. భూమి సూర్యుడికి దగ్గరగా చేరే రోజు?

 
 
 
 

Question 1 of 25



Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments