2018 Monthly Current Affairs – January – August (Awards)

అవార్డులు 18 మంది చిన్నారులకు సాహస అవార్డులు ధైర్యసాహసాలతో అందరినీ ఆశ్చర్యపరిచిన బాలలకు ప్రధాని నరేంద్రమోదీ జనవరి 24న జాతీయ సాహస బాలల పురస్కారాలు ప్రదానం చేశారు. మొత్తం 18 మంది చిన్నారులు అవార్డులు గెలుచుకోగా, వీరిలో ఏడుగురు బాలికలు ఉన్నారు. ముగ్గురికి మరణానంతరం పురస్కారం దక్కింది. అవార్డులను ఐదు విభాగాల్లో ప్రకటించారు. 85 మందికి పద్మ పురస్కారాలు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 85 మందికి కేంద్ర ప్రభుత్వం జనవరి 25న పద్మ పురస్కారాలు ప్రకటించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా; ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు గులాం ముస్తఫాఖాన్‌; కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రం అధ్యక్షుడు పరమేశ్వరన్‌లకు పద్మవిభూషణ్‌పురస్కారం దక్కింది. క్రికెటర్‌ ఎం.ఎస్‌ ధోనీ సహా తొమ్మిది మందికి పద్మభూషణ్‌పురస్కారం, 73 మందికి పద్మశ్రీ పురస్కారం లభించింది. గ్రహీతల్లో 14 మంది మహిళలు ఉన్నారు. తెలుగు తేజం…

Read More

2018 Monthly Current Affairs – January – August (Science and Technology)

సైన్స్‌అండ్‌ టెక్నాలజీ పాక్ క్షిపణి హర్బా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రూయిజ్‌క్షిపణి హర్బాను విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్తాన్‌నౌకాదళం జనవరి 3న ప్రకటించింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితల, భూభాగ లక్ష్యాలను ఛేదించగలదు. రాఫెల్ ఒప్పందం రద్దు ట్యాంకుల నిరోధక క్షిపణులను అభివృద్ధి చేసేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్‌అడ్వాన్స్‌డ్‌డిఫెన్స్‌సిస్టమ్స్‌లిమిటెడ్‌తో కుదుర్చుకున్న రూ.3,175 కోట్ల (సుమారు) విలువైన రక్షణ ఒప్పందాన్ని భారత్‌రద్దు చేసుకుంది. ఈ మేరకు రాఫెల్‌జనవరి 3న వెల్లడించింది. భారత్‌ సూపర్‌ కంప్యూటర్‌.. ప్రత్యూష్‌ భారత్‌సూపర్‌కంప్యూటర్‌ప్రత్యూష్‌ను 2018, జనవరి 8న ఆవిష్కరించింది. ఇది గరిష్టంగా 6.8 పెటాఫ్లాప్‌ల వేగంతో పనిచేయగలదు. ఇక పెటాఫ్లాప్‌అంటే.. సెకనుకు 1000 ట్రిలియన్‌ఆపరేషన్స్‌చేసే సామర్థ్యం. ప్రత్యూష్‌ను వాతావరణం, శీతోష్ణస్థితి అధ్యయనానికి వినియోగించనున్నట్లు పుణెలోని ఇండియన్‌ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ట్రాపికల్‌æ మెటియోరాలజీ తెలిపింది. వాతావరణం, శీతోష్ణస్థితి అధ్యయనానికి సూపర్‌కంప్యూటర్‌లను వినియోగించడంలో జపాన్, యూకే, యూఎస్‌ఏ తర్వాత భారత్‌నాలుగో స్థానంలో నిలిచింది.…

Read More

2018 Monthly Current Affairs – January – August (Persons)

వార్తల్లో వ్యక్తులు విదేశాంగ కార్యదర్శిగా గోఖలే సీనియర్దౌత్యవేత్త విజయ్కేశవ్గోఖలే భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా జనవరి 1న నియమితులయ్యారు. గోఖలే రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు లాస్ఏంజెల్స్లో జనవరి 7న గోల్డెన్గ్లోబ్పురస్కారాలను ప్రదానం చేశారు. ఇందులో భారత సంతతికి చెందిన అజీజ్ అన్సారీకి ప్రతిష్టాత్మక గోల్డెన్గ్లోబ్పురస్కారం దక్కింది. దీంతో ఈ అవార్డు అందుకున్న తొలి ఆసియా సంతతి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ‘మాస్టర్ఆఫ్నన్’ టీవీ సిరీస్లో అన్సారీ నటనకు ఈ అవార్డు దక్కింది. టాక్షో వ్యాఖ్యాతగా, నటిగా గుర్తింపు పొందిన ఆఫ్రికా సంతతి అమెరికా మహిళ.. ఓప్రా విన్ఫ్రేకు అత్యంత ప్రతిష్టాత్మక సిసిల్బీ డీమిల్లే అవార్డు లభించింది. రాధా విశ్వనాథన్ కర్ణాటక సంగీత విద్వాంసురాలు రాధా విశ్వనాథన్(83) జనవరి 2న బెంగళూరులో మరణించారు. జాన్యంగ్ అమెరికా వ్యోమగామి జాన్యంగ్(87) జనవరి 5న మరణించినట్లు…

Read More

2018 Monthly Current Affairs – January – August (Sports)

క్రీడలు రంజీ ట్రోఫీ-2017 విజేత విధర్భ విధర్బ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఇండోర్‌లో జనవరి 1న జరిగిన ఫైనల్లో ఢిల్లీపై విధర్భ విజయం సాధించింది. ప్రైజ్‌మనీగా విదర్భకు రూ.2 కోట్లు దక్కింది. స్విట్జర్లాండ్ కు హాప్ మన్ కప్ స్విట్జర్లాండ్‌ హాప్‌మన్‌ కప్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. పెర్త్‌లో జనవరి 6న ముగిసిన పోటీల్లో జర్మనీపై స్విట్జర్లాండ్‌ గెలుపొందింది. 30 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో స్విట్జర్లాండ్‌ విజేతగా నిలవడం ఇది మూడోసారి. టాటా ఓపెన్ విజేత సిమోన్ ఫ్రాన్స్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ గిల్స్‌ సిమోన్‌ భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టోర్నీ.. టాటా ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ గెలుచుకున్నాడు. పుణేలో జనవరి 6న జరిగిన ఫైనల్లో సిమోన్‌ 7–6 తేడాతో కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణా ఫ్రికా)ను ఓడించాడు. డబుల్స్‌…

Read More

2018 Monthly Current Affairs – January – August (ECONOMY)

ఆర్థికం 2017-18లో భారత జీడీపీ అంచనా 6.5 శాతం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2017–18లో 6.5 శాతంగా ఉండనుందని కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్వో) జనవరి 5న విడుదల చేసిన ముందస్తు అంచనాల్లో వెల్లడించింది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పేలవ వసూళ్లు, వ్యవసాయ ఉత్పత్తి తగ్గడమే దీనికి కారణంగా పేర్కొంది. తాజా గణాంకాల ప్రకారం– తలసరి ఆదాయ వృద్ధి 9.7 శాతం నుంచి 8.3 శాతానికి మందగించే అవకాశముంది. రూ.2.16 లక్షల కోట్లకు ఏపీ రుణభారం 2018 బడ్జెట్నాటికి ఆంధ్రప్రదేశ్రుణభారం రూ.2.16 లక్షల కోట్లకు చేరుతుందని జనవరి 5న కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పి.రాధాక్రిష్ణన్లోక్సభకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు, బడ్జెట్ప్రకారం 2016 మార్చి నాటికి ఏపీ రుణం రూ.1,73,854 కోట్లకు; 2017 మార్చి బడ్జెట్నాటికి రూ.1,92,984 కోట్లకు చేరిందన్నారు. ఇది 2018…

Read More