Download September 2018 Current Affairs – E – Magazine

కరెంట్ అఫైర్స్.. ! ప్రతి పోటీ పరీక్షలో ఈ విభాగం చాలా కీలకం. కనీసం పది నుంచి 15 ప్రశ్నలు వర్తమాన వ్యవహారాల నుంచి వస్తాయి. వస్తున్నాయి. ఇటీవల ప్రశ్నలు అడిగే విధానం చాలా మారింది. ఈ నేపథ్యంలో.. కాంపెటిటివ్ పరీక్షలు రాసే అభ్యర్థులకు మేలైన మెటీరియల్ ను ఉచితంగా అందించేందుకు Vikaasam తనవంతుగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కరెంట్ అఫైర్స్ E – Magazine ని మీ ముందుకు తెస్తోంది. తొలి ప్రయత్నంగా సెప్టెంబర్ ఈ – మ్యాగజైన్ ని ఉచితంగా డౌన్ లోడు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఈ కింది లింక్ ని క్లిక్ చేసి పీడీఎఫ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోండి

September – 2018 Current Affairs E – Magazine PDF

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments