రాహుల్ గాంధీ కోట్ చేసిన ఈ ఛాంబర్ నెయిల్ ఎవరు ?

భారత్ – చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం.. దేశ రాజకీయాల్లో ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధానికి ఆజ్యం పోసింది. కరోనా వైరస్.. పెట్రోల్ ధరల పెంపు.. చైనాతో సరిహద్దు గొడవ తదితర అంశాల్లో.. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మోడీ సర్కార్ ఫెయిల్ అయిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా NDA ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. సరిహద్దులో చైనాతో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై రాహుల్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లడాఖ్ పర్యటనలో ఉన్న సమయంలోనే… జూలై 18న రాహుల్ గాంధీ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.     “చైనా మన భూమిని ఆక్రమించుకుంది. భారత ప్రభుత్వం మాత్రం ఛాంబర్ లెయిన్ లా వ్యవహరిస్తోంది. ఈ…

Read More