కరంట్ అఫైర్స్ – జూలై 16, 2020

జియోలో గూగుల్ రూ. 33వేల కోట్ల పెట్టుబడులు జియో ప్లాట్ ఫామ్స్ లో టెక్నాలజీ దిగ్గజం గూగుల్ రూ. 33,737 కోట్ల పెట్టుబడి పెట్టనుందని, తద్వారా జియోలో 7.7% వాటాను పొందనుందని రిలయన్స్ ఇండస్ర్టీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ జూలై–15న జరిగిన రిలయన్స్ ఇండస్ర్టీస్ వాటాదారుల 43వ వార్షిక సాధారణ సమావేశంలో వెల్లడించారు. కరోనా నేపథ్యంలో తొలిసారిగా రిలయన్స్ వర్చువల్ సమావేశంలో ముఖేష్ మాట్లాడుతూ ఇప్పటివరకు జియో ప్లాట్ ఫామ్స్ లోకి రూ. 2.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించిన తొలి కంపెనీగా రిలయన్స్ చరిత్ర సృష్టించిందన్నారు. దేశంలో అత్యధిక వస్తుసేవల పన్ను చెల్లించిన రిలయన్స్ వాటాదారులకిచ్చిన హామీ ప్రకారం గడువుకు ముందే రుణ రహిత కంపెనీగా మారిందన్నారు. కరోస్యూర్ విడుదల ప్రపంచంలోనే అత్యంత చౌక కరోనా టెస్ట్…

Read More

కరంట్ అఫైర్స్ – జూలై 15, 2020

☛ భారత్ కు ఇజ్రాయిల్ క్షిపణులు భారత్ తన సరిహద్దు రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందకు… ఇజ్రాయిల్ నుంచి ఎమర్జీ ఫైనాన్షియల్ పవర్స్ కింద.. 12 స్పైక్ లాంచర్స్, 200 మిస్సైల్స్ ను కొనుగోలు చేయనుంది. గతేడాది బాలాకోట్ ఏరియల్ స్ర్టైక్ సమయంలో కూడా భారత్ ఇంతే మొత్తంలో స్పైక్ లాంచర్స్, మిస్సైల్స్ ను ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసింది. పాకిస్తాన్ వైపు ఉన్న సరిహద్దులో వాటిని మోహరించింది. ఇప్పుడు కొనుగోలు చేయనున్న మిసైల్లను చైనాతో ఉన్న సరిహద్దు వెంట మోహరించనున్నారు.   ☛ జూమ్, జియో మీట్ కు పోటీగా ఎయిర్ టెల్ బ్లూజీన్స్ కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఇళ్ల నుంచి బయటికొచ్చే పరిస్థితులు లేకపోవడంతో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో జూమ్, జియో మీట్ లాంటి వీడియో…

Read More

కరెంట్ అఫైర్స్ – జూలై 14, 2020

కరోనా కట్టడికి తొలి వ్యాక్సిన్…. క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న రష్యా రష్యా కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుందని సెచెనోవ్ వర్సిటీ పేర్కొంది. వలంటీర్లపై ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయని ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ లేషన్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ వాడిత్ తారాసోవ్ వెల్లడించారు. గమలీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రో బయాలజీ ఉత్పత్తి చేసిన ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జూన్-18న మొదలు పెట్టారని, ప్రయోగ పరీక్షలు ఎదుర్కొంటున్న వలంటీర్ల తొలి బృందం బుధవారం(జూలై–15) డిశ్చార్జ్ కానుండగా రెండో బృందం ఈ నెల 20వ తేదీన డిశ్చార్జ్ అవుతుందని తారాసోవ్ వివరించారు. FTCCI తొలి ఆన్ మెంటర్ షిప్ మహిళా ఎంటర్ ప్రెన్యూర్ల కోసం ఏర్పాటు కరోనా సమస్యలను అధిగమిస్తూ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్…

Read More

Daily Current Affairs, January 5, 2019

☛ పాక్ లో పురాతన హిందూ దేవాలయానికి అరుదైన గుర్తింపు పాకిస్తాన్ లోని పెశావర్ లో ఉన్న పంచ్ తీర్థ్ దేవస్థానాన్ని చారిత్రక జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది. పాకిస్తాన్ లోని కైబర్ పక్ తున్క్వా ప్రావిన్స్ ప్రభుత్వం ఈ మేరకు దేవాలయాన్ని చారిత్రక వారసత్వ సంపదగా ప్రకటించింది. కేపీ ఆంక్విటీస్ యాక్ట్ 2016 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దేవాలయం వద్ద 5 చిన్నపాటి సరస్సలు ఉన్నాయి. అందుకే పంచ్ తీర్థ్ అనే పేరు వచ్చింది. మహాభారతం ప్రకారం పాండు రాజు ఈ ప్రాంతానికి చెందిన వారు. కార్తీక మాసంలో ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించేందుకు అనేక మంది భక్తులు వచ్చే వారట. ☛ తెలంగాణ నీటిపారుదల శాఖకు CBIP అవార్డు తెలంగాణ రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖకు ప్రతిష్టాత్మక సెంట్రల్…

Read More

Daily Current Affairs, January 02 – 04, 2019

☛ అనిన్దింతా నియోగి అనామ్ కు జాతీయ నృత్య శిరోమణి అవార్డు కటక్ కు చెందిన ప్రముఖ నృత్య కారిణి అనిన్దింతా నియోగ్ అనామ్ కు జాతీయ నృత్య శిరోమణి అవార్డు దక్కింది. జనవరి 3న జరిగిన 10వ కటక్ మహోత్సవ్ లో భాగంగా… ఆమెకు ఈ అవార్డుని ప్రదానం చేశారు. కటక్ మహోత్సవ్ అనేది అంతర్జాతీయ నృత్య, సంగీత ఉత్సవం. కటక్ నృత్య అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు గాను అనిన్దింతా కు ఈ అవార్డు ఇచ్చారు. ☛ Green Ag కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రం వ్యవసాయం విధానంలో మార్పుల ద్వారా పర్యావరణం, జీవావరణ అభివృద్ధి, అటవీ రక్షణ వంటి లక్ష్యాలను సాధించడం కోసం భారత ప్రభుత్వం గ్రీన్ ఆగ్ (Green Ag) అనే కార్యక్రమాన్ని జనవరి 2న ప్రారంభించింది. గ్లోబల్ ఎన్విరాన్ మెంట్ ఫెసిలిటీ (GEF)…

Read More

Daily Current Affairs – January 01, 2019

☛ స్మృతి మందనకు ఐసీసీ అవార్డ్ – 2018 భారత మహిళా క్రికెటర్ స్మృతి మందనకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2018 సంవత్సరానికిగాను “ఉత్తమ మహిళా క్రికెటర్”, “వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్” అవార్డులు లభించాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ డిసెంబర్ 31న ఐసీసీ అవార్డులు ప్రకటించారు. భారత మహిళా పేసర్ జులన్ గోస్వామి (2007)లో ‘ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’దక్కించుకుంది. దీంతో ఈ అవార్డు గెలుచుకున్న రెండో భారత మహిళా క్రికెటర్‌గా 22 ఏళ్ల స్మృతి రికార్డులకెక్కింది. 2018లో స్మృతి 12 వన్డేల్లో 669 పరుగులు (సగటు 66.90), 25 టి20ల్లో 622 పరుగులు (స్ట్రయిక్ రేట్ 130.67) చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్, వికెట్ కీపర్ అలీసా హీలీకి ‘ఐసీసీ టి20 మహిళా క్రికెటర్’…

Read More

Weekly Current Affairs – October 24 – 31, 2018

జాతీయం ☛ న్యూఢిల్లీలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2018 (ఐఎంసీ) న్యూఢిల్లీలో అక్టోబర్ 25న ప్రారంభమైంది. ఐఎంసీ ప్రారంభ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఐడియా చైర్మన్ కూమార్ మంగళం బిర్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముకేశ్ మాట్లాడుతూ… బ్రాడ్‌బ్యాండ్ వినియోగంలో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారత్ త్వరలో టాప్ 3 దేశాల్లో ఒకటిగా ఎదగగలదని చెప్పారు. ☛ త్వరలో అతిపొడవైన రైలు–రోడ్డు వంతెన ప్రారంభం దేశంలోనే అత్యంత పొడవైన రైలు–రోడ్డు వంతెనను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్టోబర్ 25న తెలియజేశారు. ‘బోగీబీల్ బ్రిడ్‌‌జ’ గా పిలిచే ఈ వంతెనను అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల మధ్య బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్నారు. 4.94 కిలోమీటర్ల పొడవైన…

Read More

Daily Current Affairs – October 26, 2018

☛ 2020, ఏప్రిల్ 1 నుంచి BS – 4 బంద్ దేశంలో 2020, ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్(BS)-4 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని సుప్రీంకోర్టు అక్టోబర్ 24న ఆదేశించింది. అప్పటి నుంచి కేవలం బీఎస్-6 వాహనాలను మాత్రమే అమ్మాలని జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం తీర్పునిచ్చింది. దేశంలో వాయుకాలుష్యం నియంత్రించేందుకు కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. యూరో-6 ప్రమాణాలతో సమానమైన బీఎస్-6 వాహనాల ద్వారా కాలుష్య ఉద్గారాలు తక్కువస్థాయిలో వెలువడతాయి. ☛ లైంగిక వేధింపులపై జీవోఎం ఏర్పాటు కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు కేంద్ర మంత్రుల బృందం (GOM)ను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న ఏర్పాటు చేసింది. ఈ బృందానికి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తారు. రక్షణ మంత్రి…

Read More

Daily Current Affairs – October 24, 25 – 2018

☛ గాంధీ నగర్ లో 27వ IAEA ఫ్యూజన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ 27వ International Atomic Energy Agency – IAEA ఫ్యూజన్ ఎనర్జీ కాన్ఫరెన్స్(FEC 2018) అక్టోబర్ 24న గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రారంభమైంది. ఈ కాన్ఫరెన్స్ ల ద్వారా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అణు ఇంధన పరిశోధనలో సాంకేతిక, శాస్త్ర అభివృద్ధిని పరస్పరం ఇచ్చిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తుంది. IAEA ని జూలై 29 1957లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ కేంద్ర కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. ☛ దేవెగౌడకు వాల్మికి జయంతి అవార్డు 2018-19 శ్రీ మహర్షి వాల్మీ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరిట ఏర్పాటు చేసిన అవార్డుని 2018-19 సంవత్సరానికి మాజీ ప్రధాని దేవెగౌడకు ప్రకటించారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం అక్టోబర్ 24న ప్రకటించింది. ఈ రోజున వాల్మీకి…

Read More

Weekly Current Affairs – October 16 – 23, 2018

జాతీయం ☛ అలహాబాద్ ఇకపై “ప్రయాగ్‌రాజ్‌“ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చారు. ఆ రాష్ట్ర కేబినెట్ అక్టోబర్ 16న ఈ మేరకు తీర్మానం చేసింది. 16వ శతాబ్దంలో మొఘలు చక్రవర్తి అక్బర్ ఇక్కడి గంగా–యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు, పరిసర ప్రాంతానికి కలిపి ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. కాలక్రమంలో దీన్నే అలహాబాద్ గా మారింది. కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అలహాబాద్ ను ప్రయోగ్ రాజ్ గా మార్చారు. ☛ ప్రధానుల మ్యూజియంకు శంకుస్థాపన దేశరాజధాని న్యూఢిల్లీలోని తీన్‌మూర్తి ఎస్టేట్స్‌లో నిర్మించనున్న ‘భారత ప్రధానమంత్రుల మ్యూజియం’(మ్యూజియం ఫర్ ప్రైమ్ మినిస్టర్స్)కు కేంద్రమంత్రులు మహేశ్ శర్మ, హర్దీప్‌సింగ్ పూరి అక్టోబర్ 15న శంకుస్థాపన చేశారు. 10,975.36 చదరపు…

Read More