Current Affairs Free Practice Test – March 2018

March 2018 Top Current Affairs in Telugu

Test Prepared With Most Expected Questions.

These Questions are from March Month Events.
ప్రశ్నలలో “ఇటీవల” అంటే…. ఆయా సంఘటనలు టెస్టుకి సంబంధించిన నెలలో చోటుటేసుకున్నాయని అర్థం.
ఎలాంటి తప్పులు లేకుండా టెస్టు ప్రిపేర్ చేసేందుకు వంద శాతం ప్రయత్నించాం. అయినా ఏమైనా తప్పులు ఉంటే vkaasam@gmail.com ద్వారా మా దృష్టికి తేగలరు.

Thank You
Team Vikaasam

1. లారెస్ స్పోర్ట్స్ అవార్డులు – 2017లో స్పోర్ట్స్ మన్ ఆఫ్ ది ఇయర్, కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్న ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ ఎవరు ?

 
 
 
 

2. సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాల్మీకి రామాయణం, పోతన భాగవతాన్ని తెలుగు వ్యవహారిక భాషలో రచించిన రచయిత ఎవరు ?

 
 
 
 

3. ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రచారంలో భాగంగా ఇటీవల ఏ మేగజైన్ ప్రచురించిన కవర్ పేజీ వివాదానికి దారి తీసింది ?

 
 
 
 

4. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ను ఇటీవల భారత్ లోని ఏ నగరంలో ప్రారంభించారు ?

 
 
 
 

5. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎవరి కోసం “పలకరింపు” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది ?

 
 
 
 

6. ఆర్థిక నేరగాళ్లు, రుణం ఎగవేసి విదేశాలకు పారిపోయిన వారి ఆస్తులను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లు ఏది ?

 
 
 
 

7. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 150 రకాల సేవలతో టీ-యాప్ ఫోలియో యాప్ ను ప్రారంభించింది. అయితే ఈ తరహా యాప్ ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది ?

 
 
 
 

8. దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా పీపీపీ పద్ధతిలో ఫీడర్ అంబులెన్స్ సేవలను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

 
 
 
 

9. దేశంలోనే తొలిసారిగా ఇటీవల ఏ నగరంలో హెలీ ట్యాక్సీ సేవలు ప్రారంభమయ్యాయి ?

 
 
 
 

10. ఎవరి నాగరికత కాలంలో దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఇనుము వాడినట్లు ఏపీ పురావస్తు పరిశోధనల ద్వారా ఇటీవల వెల్లడైంది ?

 
 
 
 

11. తెలంగాణ తొలి ఎన్నికల ప్రధాన అధికారిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేప్టటారు

 
 
 
 

12. 2016-17లో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని కోట్ల రూపాయల రుణాలను రైటాఫ్ చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల ప్రకటించారు ?

 
 
 
 

13. 2019లో చంద్రునిపై 4జీ కవరేజ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోన్న సంస్థ ఏది ?

 
 
 
 

14. ప్రపంచ కప్ షూటింగ్ లో స్వర్ణం సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఇటివల రికార్డు సృష్టించిన షూటర్ ఎవరు ?

 
 
 
 

15. మాస్కోలో జరిగిన ప్రతిష్టాత్మక తాల్ స్మారక్ చెస్ టోర్నమెంట్ – 2018 విజేత ఎవరు ?

 
 
 
 

16. పాకిస్తాన్ సేనెట్ కు ఎన్నికైన తొలి హిందూ దళిత మహిళగా ఇటీవల రికార్డుకెక్కిన కృష్ణకుమారి కోహ్లీ.. ఆ దేశంలోని ఏ ప్రావిన్స్(ప్రాంతం) నుంచి గెలుపొందారు ?

 
 
 
 

17. ఐటీబీపీ చరిత్రలోనే తొలిసారిగా నేరుగా కంబాట్ అధికారిణిగా ఇటీవల ఎంపికైన ప్రకృతి.. ఏ రాష్ట్రానికి చెందినవారు ?

 
 
 
 

18. 90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ చిత్రం పురస్కారం గెలుచుకున్న చిత్రం ఏది ?

 
 
 
 

19. వరల్డ్ వన్యప్రాణుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?

 
 
 
 

20. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?

 
 
 
 

21. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎంతకు చేరుకుందని ఇటీవల ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది ?

 
 
 
 

22. స్థిర ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్ డీపీ) ఎన్ని కోట్ల రూపాయలుగా నమోదైనట్లు 2017-18 ఆర్థిక సర్వే పేర్కొంది ?

 
 
 
 

23. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల అవినీతి, దుబారా బాగా తగ్గి 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్లు ఆదా అయినట్లు ఆంధ్రప్రదేశ్, సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది ?

 
 
 
 

24. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రేటు ఎంత శాతానికి చేరుకుందని ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక సర్వే పేర్కొంది ?

 
 
 
 

25. 2017-18 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే ప్రకారం.. వ్యవసాయ రంగం వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదైంది ?

 
 
 
 

26. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది

 
 
 
 

27. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్రంలో తలసరి అప్పు ఎంతగా ఉండనుంది ?

 
 
 
 

28. ఉబెర్ ఇండియా ప్రచారకర్తగా నియమితులయ్యారు ?

 
 
 
 

29. ఏ రాష్ట్రం మహిళా స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలి ఇంక్యుబేషన్ సెంటర్ వీ – హబ్ ని ప్రారంభించింది ?

 
 
 
 

30. తెలంగాణ రైతు సమితి కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

 
 
 
 

31. ఏ రాష్ట్రం ప్రత్యేక జెండాను ఆవిష్కరించింది ?

 
 
 
 

32. అజ్లాన్ షా హోకీ కప్ – 2018ని ఇటీవల ఏ జట్టు గెలుచుకుంది ?

 
 
 
 

33. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు ?

 
 
 
 

34. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమాన్ని 161 జిల్లాల నుంచి ఎన్ని జిల్లాలకు విస్తరించారు ?

 
 
 
 

35. దేశ చరిత్రపై పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?

 
 
 
 

36. బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఎవరు

 
 
 
 

37. పరాగ్ అగర్వాల్.. ఇటీవల ఏ సోషల్ మీడియా సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా నియమితులయ్యారు ?

 
 
 
 

38. నేపాల్ అధ్యక్షురాలిగా రెండోసారి ఎవరు ఎన్నికయ్యారు ?

 
 
 
 

39. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం 2017 డిసెంబర్ నాటికి దేశంలో అన్ని బ్యాంకుల్లో కలిపి నిరర్ధక ఆస్తులు(ఎన్ పీఏలు) ఎన్ని కోట్ల రూపాయలుగా ఉన్నాయి ?

 
 
 
 

40. పూర్తిగా సోలార్ విద్యుత్ ని వినియోగిస్తున్న దేశంలోని తొలి కేంద్ర పాలిత ప్రాంతం ఏది ?

 
 
 
 

41. ప్రపంచ కిడ్నీ దినోత్సవం – 2018ని ఎప్పుడు నిర్వహించారు ?

 
 
 
 

42. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) తదుపరి చీఫ్ గా ఇటీవల ఎవరు నామినేట్ అయ్యారు ?

 
 
 
 

43. బ్యాంకుల మోసాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లకుపైగా రుణాలకు పాస్ పోర్ట్ ను తప్పనిసరి చేసింది ?

 
 
 
 

44. తెలంగాణ ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది ?

 
 
 
 

45. తెలంగాణ ప్రభుత్వం 2018-19 బడ్జెట్ లో ప్రకటించిన రైతు బీమా పథకానికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది ?

 
 
 
 

46. 2018-19 తెలంగాణ బడ్జెట్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర అప్పులు మొత్తం ఎంతకు చేరనున్నాయి ?

 
 
 
 

47. 2017-18 తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీడీపీ) ఎన్ని కోట్లుగా నమోదైంది ?

 
 
 
 

48. 2017-18 తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత ?

 
 
 
 

49. మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలో భూగర్భ జలాలు ఎన్ని మిల్లీమీటర్ల మేర పెరిగినట్లు 2017-18 తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే పేర్కొంది ?

 
 
 
 

50. 2017-18 తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో సామాజిక పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య ఎంత ?

 
 
 
 

51. ఐరాసకు చెందిన సస్టెయినబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ – 2018లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?

 
 
 
 

52. అంతరిస్తున్న జంతుజాతుల వీర్యం, కణాలను భద్రపరిచేందుకు ఆసియాలోనే మొట్టమొదటిసారిగా ఫ్రోజెన్ జూ పేరుతో పరిశోధన శాలని ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు ?

 
 
 
 

53. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు ?

 
 
 
 

54. దేశంలోనే ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామిగా ఉన్న సంస్థ హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది ?

 
 
 
 

55. భారత్ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఏ దేశ సహకారంతో తయారు చేశారు ?

 
 
 
 

56. 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు  ఏ రాష్ట్రంలో జరిగాయి ?

 
 
 
 

57. ఈ కింది వాటిలో ఏది ప్రపంచ నీటి దినోత్సవం – 2018 ఇతివృత్తం

 
 
 
 

58. ఇటీవల ఏ రాష్ట్రం జాక్ ఫ్రూట్(పనస పండు) ని రాష్ట్ర ఫలంగా ప్రకటించింది ?

 
 
 
 

59. కల్యాణలక్ష్మీ పథకం కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి అందజేస్తున్న సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతకు పెంచింది ?

 
 
 
 

60. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ – 2018 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?

 
 
 
 

61. ఓఫికన్ నక్షత్రాల కూటమిలో కొత్త బ్లాక్ హోల్స్ ను కనుగొన్న రష్యన్ వ్యోమగాములు.. వాటికి ఎవరి పేరు పెట్టారు ?

 
 
 
 

62. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరిగే కామన్వెల్త్ క్రీడలు – 2018 ప్రారంభ వేడుకల మార్చ్ ఫాస్ట్ లో భారత జెండాను చేబూనే అవకాశం ఎవరికి దక్కింది

 
 
 
 

63. ఆసియా బిలయర్డ్స్ చాంపియ్ షిప్ – 2018 టైటిల్ విజేత ఎవరు ?

 
 
 
 

64. కేంద్ర ఎన్నికల కమిషన్ రాయబారిగా  నియమితులైన భారత క్రికెటర్ ఎవరు ?

 
 
 
 

65. వంద శాతం సోలార్ విద్యుత్ తో కూడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కలిగిన దేశంలోని తొలి జిల్లా ఏది

 
 
 
 

66. భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

 
 
 
 

67. కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్ లో ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ పథకానికి సీఈవోగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

 
 
 
 

68. తెలంగాణలో ఏ తరగతి విద్యార్థులకు తెలుగు తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకి ఇటీవల శాసనసభ ఆమోదం తెలిపింది ?

 
 
 
 

69. 15వ ఆర్థిక సంఘం నూతన సంయుక్త కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

 
 
 
 

70. నీతి ఆయోగ్ ఇటీవల వెల్లడించిన 101 జిల్లాల ర్యాంకుల్లో.. ఏ జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లాగా నిలిచింది ?

 
 
 
 

Question 1 of 70

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments