Current Affairs Free Practice Test – April 2018

April 2018 Top Current Affairs in Telugu

Test Prepared With Most Expected Questions.

These Questions are from April Month Events.
ప్రశ్నలలో “ఇటీవల” అంటే…. ఆయా సంఘటనలు టెస్టుకి సంబంధించిన నెలలో చోటుటేసుకున్నాయని అర్థం.
ఎలాంటి తప్పులు లేకుండా టెస్టు ప్రిపేర్ చేసేందుకు వంద శాతం ప్రయత్నించాం. అయినా ఏమైనా తప్పులు ఉంటే vkaasam@gmail.com ద్వారా మా దృష్టికి తేగలరు.

Thank You
Team Vikaasam

1. ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో అశోక్ లేలాండ్ తయారీ ప్లాంట్ కు ఇటీవల భూమి పూజ చేసింది ?

 
 
 
 

2. జీఎస్టీలో భాగంగా అంతర్రాష్ట్ర వస్తువుల రవాణా కోసం ఉద్దేశించిన ఈ – వే బిల్లు విధానం ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది ?

 
 
 
 

3. దేశంలో తొలిసారిగా మైక్రోసాఫ్ట్ సంస్థ తన గ్యారేజ్ ను ఇటీవల ఏ నగరంలో ప్రారంభించింది ?

 
 
 
 

4. క్రికెట్ ప్రపంచ కప్ – 2019 క్యాలిఫయర్ విజేత ఎవరు ?

 
 
 
 

5. ఇటీవల భారత్ లో పర్యటించిన ఫ్రాంక్ వాల్టర్.. ఏ దేశ అధ్యక్షుడు ?

 
 
 
 

6. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు రోజుకి అందే వేతనం ఎంత ?

 
 
 
 

7. కామన్వెల్త్ క్రీడలు – 2018లో తొలి స్వర్ణాన్ని గెలుచుకున్న ట్రయాథ్లెట్ ఫ్లోరా ఏ దేశానికి చెందిన వారు ?

 
 
 
 

8. దేవయాని ఘోష్.. ఇటీవల ఏ సంస్థ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు ?

 
 
 
 

9. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎవరితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?

 
 
 
 

10. కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు శిక్ష పడే వరకు న్యాయస్థానంలో పోరాడిన బిష్ణోయ్ సమాజం ఏ రాష్ట్రానికి చెందినది ?

 
 
 
 

11. మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ – 2018 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?

 
 
 
 

12. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత తరపున వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తొలి స్వర్ణం గెలిచింది. వెయిట్ లిఫ్టింగ్ లో ఆమెది ఏ విభాగం ?

 
 
 
 

13. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోని ఎయిర్ పోర్టుల్లో ఏది స్వచ్ఛ విమానాశ్రయంగా నిలిచింది ?

 
 
 
 

14. కామన్వెల్త్ గేమ్స్ లో భారత తరపున పతకం సాధించిన అతి చిన్న వయస్కులు ఎవరు ?

 
 
 
 

15. ఇండియన్ నేవీ ఇటీవల ఏ రాష్ట్రంతో కలిసి “చక్రవథ్ 2018పేరుతో మానవ సహాయత, విపత్తు నిర్వహణ విన్యాసాలు నిర్వహించింది ?

 
 
 
 

16. ఆన్ లైన్ న్యూస్ వెబ్ సైట్స్ నియంత్రణ కోసం ఎవరి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఇటీవల కమిటీని ఏర్పాటు చేసింది ?

 
 
 
 

17. జాతీయ సముద్ర దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?

 
 
 
 

18. ఇటీవల ఏ రాష్ట్రం గంగా హరితీమా యోజన(Ganga Greenery Sheme)ను ప్రారంభించింది ?

 
 
 
 

19. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?

 
 
 
 

20. ఇటీవల జరిగిన 21వ కామన్వెల్త్ పోటీల్లో 85 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్ కు స్వర్ణం అందించిన వెంకట రాగాల రాహుల్ ఏ రాష్ట్రానికి చెందినవారు ?

 
 
 
 

21. అణు సామర్థ్యం కలిగి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి “సర్మత్” ను ఇటీవల విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది ?

 
 
 
 

22. కడక్ నాథ్ కోడి పై భౌగోళిక గుర్తింపుని ఇటీవల ఏ రాష్ట్రానికి జారీ చేశారు ?

 
 
 
 

23. జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇటీవల భారత్ లో ని ఏ నగరంలో జరిగింది ?

 
 
 
 

24. కంపెనీల్లో కార్పొరేట్ నైతికతను కట్టుదిట్టం చేసేందుకు ఇటీవల సెబీకి సిఫార్సులను అందజేసిన కమిటీ ఏది ?

 
 
 
 

25. ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించిన ఉగ్రవాద దేశాల జాబితాలో ఏ దేశం తొలి స్థానంలో ఉంది ?

 
 
 
 

26. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఎన్ని వేల మందికి ఒక బస్తీ దవాఖాను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ?

 
 
 
 

27. డేవిస్ కప్ డబుల్స్ లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్ గా ఇటీవల రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు ?

 
 
 
 

28. సూర్యుడిప రహస్యాలను చేధించేందుకు ఈ కింది వాటిలోని ఏ సంస్థ పార్కర్ సోలార్ ప్రోబ్ ను చేపట్టనుంది ?

 
 
 
 

29. రైతుల కోసం ఉజ్ వాహన్ పేరుతో మొబైల్ యాప్ ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ?

 
 
 
 

30. Water, Environment and Climate Change: Knowledge Sharing and Partnershipతొలి సమావేశం ఇటీవల ఏ దేశంలో జరిగింది ?

 
 
 
 

31. 21వ కామన్వెల్త్ గేమ్స్ లో భారత షూటర్ హీనా సిద్ధు ఏ విభాగంలో స్వర్ణం గెలుచుకుంది ?

 
 
 
 

32. ఈ కింది వారిలో ఎవరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నూతన సభ్యులుగా ఇటీవల నియమితులయ్యారు ?

 
 
 
 

33. 2018-19లో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదవుతుందని ఆసియా డెవలప్ మెంట్ ఔట్ లుక్ వెల్లడించింది ?

 
 
 
 

34. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ భారత్ లోని ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది ?

 
 
 
 

35. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నూతన కార్యదర్శిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు ?

 
 
 
 

36. ఆర్థిక స్వేచ్ఛ – 2018 ఇండెక్స్ లో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది ?

 
 
 
 

37. 21వ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ ఏ దేశాన్ని ఓడించి ఈ గేమ్స్ చరిత్రలో తొలిసారి బ్యాడ్మింటన్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో స్వర్ణం గెలుచుకుంది ?

 
 
 
 

38. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రధాన లక్ష్యం ఏంటి ?

 
 
 
 

39. ఆనంద నగరాల సదస్సు ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది ?

 
 
 
 

40. భారత్ ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన ఆర్ హెచ్ – 300 రాకెట్ ఎందుకోసం పనిచేస్తుంది ?

 
 
 
 

41. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?

 
 
 
 

42. జాతీయ మాతృత్వ సంరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?

 
 
 
 

43. 10వ రక్షణ ప్రదర్శన ఇటీవల ఏ నగరంలో జరిగింది ?

 
 
 
 

44. భారత సుప్రీంకోర్టు ఇటీవల “ సమానుల్లో ప్రథములు” అని ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది ?

 
 
 
 

45. 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డుని ఏ సినిమా పొందింది ?

 
 
 
 

46. 49వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు – 2017 ని ఇటీవల ఎవరికి ప్రకటించారు ?

 
 
 
 

47. తెలంగాణ డీజీపీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

 
 
 
 

48. తెలంగాణ ప్రభుత్వం నల్గొండ జిల్లాలో నిర్మిస్తున్న డిండి ఎత్తిపోతల పథకానికి ఎవరి పేరు పెట్టింది ?

 
 
 
 

49. తెలంగాణ ప్రభుత్వం నల్గొండ జిల్లాలో నిర్మిస్తున్న డిండి ఎత్తిపోతల పథకానికి ఎవరి పేరు పెట్టింది ?

 
 
 
 

50. భూములు, ఆస్తుల లావాదేవీల్లో అక్రమాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఏది ?

 
 
 
 

51. ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో నంబర్ వన్ స్థానానికి చేరిన తొలి భారతీయ ప్లేయర్ గా ఇటీవల గుర్తింపు సాధించింది ఎవరు ?

 
 
 
 

52. 21వ కామన్వెల్త్ గేమ్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో సైనా నెహ్వాల్ ఎవరిని ఓడించి స్వర్ణం గెలుచుకుంది ?

 
 
 
 

53. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన 21వ కామన్వెల్త్ గేమ్స్ పతకాల్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?

 
 
 
 

54. 2017-18 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ ఎన్ని లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసినట్లు ఇటీవల వెల్లడించింది ?

 
 
 
 

55. ఇటీవల వెల్లడించిన సులభతర వాణిజ్య విధానం(Ease of Doing Business) అమలు ర్యాంకుల్లో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రాలు ఏవి ?

 
 
 
 

56. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 2018 సంవత్సరానికి గాను ఇటీవల ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచయాతీ సశక్తీకరణ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లా ఎంపికైంది ?

 
 
 
 

57. ప్రపంచ బ్యాంక్ ఇటీవల వెల్లడించిన దక్షిణాసియా ఎకనమిక్ ఫోకస్ రిపోర్ట్ ప్రకారం 2020లో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదు కానుంది ?

 
 
 
 

58. ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ ఇటీవల వెల్లడించిన వరల్డ్ ఎకనమిక్ అవుట్ లుక్ నివేదిక ప్రకారం 2019లో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదు కానుంది ?

 
 
 
 

59. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎవరి ఆధ్వర్యంలో తొలి పీఆర్ సీని ఏర్పాటు చేసింది ?

 
 
 
 

60. ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లా.. దేశంలోనే వంద శాతం ఎల్ఈడీ వీధి దీపాలు కలిగిన తొలి జిల్లాగా ఇటీవల గుర్తింపు పొందింది ?

 
 
 
 

61. పోస్టల్ నిర్వహణను పూర్తిగా ఆన్ లైన్ విధానంలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రత్యేక యాప్ ఏది ?

 
 
 
 

62. ఈ కిందివాటిలో ఏ దేశం ఇటీవల అణు పరీక్షలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ?

 
 
 
 

63. తెలంగాణలోని ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల ప్రతిష్టాత్మక ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డుని పొందింది ?

 
 
 
 

64. భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా నియమితులయ్యారు ?

 
 
 
 

65. పేద ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి ?

 
 
 
 

66. వంద బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ సాధించిన తొలి భారత ఐటీ కంపెనీగా ఇటీవల గుర్తింపు పొందిన సంస్థ ఏది ?

 
 
 
 

67. భారత్ సొంతంగా రూపొందిస్తున్న సొంత నావిగేషన్ వ్యవస్థ పేరు ఏమిటి ?

 
 
 
 

68. ఎన్టీఆర్ క్యాన్సర్ కేర్ ట్రస్ట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎన్ని జిల్లాల్లో అందుబాటులోకి తేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది ?

 
 
 
 

69. ఎన్టీఆర్ క్యాన్సర్ కేర్ ట్రస్ట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎన్ని జిల్లాల్లో అందుబాటులోకి తేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది ?

 
 
 
 

70. ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోదన పథకం అమలులో దేశవ్యాప్తంగా తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?

 
 
 
 

71. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం – 2018కి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నట్లు గుర్తించింది ?

 
 
 
 

72. ఈ కింది వాటిలోని ఏ దేశంలో 35 ఏళ్ల నిషేధం తర్వాత ఇటీవల తిరిగి సినిమా థియేటర్లను ప్రారంభించారు ?

 
 
 
 

73. మీ సేవకు వెళ్లకుండా దాదాపు 150 ప్రభుత్వ సర్వీసులను ఫోన్ ద్వారానే పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి ?

 
 
 
 

74. ఈ కింది వాటిలోని ఏ రాష్ట్రం ఇటీవల ఈ – పంచాయతీ అవార్డు దక్కించుకుంది ?

 
 
 
 

75. దేశంలో అత్యధిక సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న నేతగా ఇటీవల రికార్డు సృష్టించిన వారు ఎవరు ?

 
 
 
 

76. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎవరిని నియమించింది ?

 
 
 
 

77. భారత్ లోని ఏ నగరంలో 2019లో అంతర్జాతీయ విత్తన సదస్సు జరగనుంది ?

 
 
 
 

78. వారసత్వ కట్టడాల దత్తత పథకంలో తెలంగాణ నుంచి ఏ ఆలయాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కు దత్తత ఇవ్వనున్నట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించింది ?

 
 
 
 

79. ప్రపంచ బ్యాంక్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం ఇతర దేశాల నుంచి స్వదేశాలకు సొమ్ము పంపుతున్న వారికి సంబంధించిన జాబితాలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది ?

 
 
 
 

80. దక్షిణ ఆసియా జూడో చాంపియన్ షిప్ – 2018 టైటిల్ ని ఏ దేశ జట్టు గెలుచుకుంది ?

 
 
 
 

81. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన 155209 ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ ఈ కిందివాటిలో ఏ అంశానికి సంబంధించినది ?

 
 
 
 

82. సివిల్ సర్వీసెస్ – 2017 ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన దురిశెట్టి అనుదీప్ తెలంగాణలోని ఏ జిల్లాకు చెందినవాడు ?

 
 
 
 

83. తెలంగాణలో ప్రతి నెలా ఏ తేదీన సివిల్ రైట్స్ డే ని నిర్వహించాలని ఇటీవల నిర్ణయించారు ?

 
 
 
 

84. ఇటీవల ఏ రాష్ట్రం పార్లమెంట్, శాసనసభ్యులపై నమోదయ్యే క్రిమినల్ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది ?

 
 
 
 

85. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా బస్సుల జీపీఎస్ ను తెలుసుకునేందుకు లైవ్ ట్రాక్ యాప్ ను ప్రారంభించింది ?

 
 
 
 

86. హైదరాబాద్ చుట్టూ ఎన్ని కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ ఉంది ?

 
 
 
 

87. ఆఫ్రికాలోని కిలిమంజారోని అధిరోహించిన అత్యంత పిన్ని వయస్కుడిగా ఇటీవల రికార్డు సృష్టించిన సమన్యు యాదవ్ ఏ రాష్ట్రానికి చెందివాడు ?

 
 
 
 

88. క్రికెట్ ప్రపంచ కప్ – 2019 క్యాలిఫయర్ విజేత ఎవరు ?

 
 
 
 

Question 1 of 88

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments