Current Affairs Free Online Test – January 2018

January 2018 Top 50 Current Affairs.

Test Prepared With Most Expected Questions.

These 50 Questions are from January Month Events.
ప్రశ్నలలో “ఇటీవల” అంటే…. ఆయా సంఘటనలు టెస్టుకి సంబంధించిన నెలలో చోటుటేసుకున్నాయని అర్థం.
ఎలాంటి పొరపాట్లకు లేకుండా టెస్టు ప్రిపేర్ చేసేందుకు వంద శాతం ప్రయత్నించాం. అయినా ఏమైనా తప్పులు ఉంటే vkaasam@gmail.com ద్వారా మా దృష్టికి తేగలరు.

Thank You
Team Vikaasam

1.

రంజీ ట్రోఫీ 2017-18 టోర్నమెంట్ ను ఏ జట్టు గెలుచుకుంది ?

 
 
 
 

2.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ సంవత్సరాన్ని తెలుగు అభివృద్ధి సంవత్సరంగా ప్రకటించారు ?

 
 
 
 

3.

ఇటీవల ఏ రెండు దేశాలు వ్యాట్ పన్నుని తొలిసారి అమల్లోకి తెచ్చాయి ?

 
 
 
 

4.

మహిళా సంక్షేమం కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ ఇటీవల ప్రారంభించిన పోర్టల్ ఏది ?

 
 
 
 

5.

భగవద్దీతను హిందీ నుంచి ఉర్దూలోకి అనువదించిన ప్రముఖ కవి ఎవరు ?

 
 
 
 

6.

ది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ బిల్, 2017 ప్రకారం నాబార్డ్ కేపిటల్ మొత్తం 5 వేల కోట్ల నుంచి ఎంతకు పెరగనుంది ?

 
 
 
 

7.

ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను ఛేదించేందుకు ఉద్దేశించిన హర్బా నౌక క్రూయిజ్ క్షిపణిని ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది ?

 
 
 
 

8.

ఆసియాలోని అతిపొడవైన జోజిలా పాస్ సొరంగ మార్గాన్ని ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు ?

 
 
 
 

9.

ఇటీవల ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ చైనాతో ద్వైపాక్షిక వ్యాపారం కోసం డాలర్ల స్థానంలో యూవాన్ కరెన్సీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ?

 
 
 
 

10.

2017 సంవత్సరానికి సముద్ర మంతన్ – కేరింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న కంటైనర్ పోర్టు ఏది ?

 
 
 
 

11.

2022లో జరిగే 39వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం కోసం ఇటీవల ఏ రాష్ట్రం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది ?

 
 
 
 

12.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన కొత్త పది రూపాయల నోటు ఏ రంగులో ఉంది ?

 
 
 
 

13.

దేశంలోనే తొలిసారిగా దివ్యాంగుల కోసం ప్రత్యేక జాతీయ పార్కుని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

 
 
 
 

14.

తెలంగాణ ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

 
 
 
 

15.

భారత ప్రధానమంత్రి అధికారిక వైబ్ సైట్ ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంది ?

 
 
 
 

16.

డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

 
 
 
 

17.

ప్రపంచంలో తొలిసారిగా ఇటీవల ఏ దేశం.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళలు, పురుషులకు సమాన వేతనాలు ఇచ్చేందుకు ప్రత్యకే చట్టాన్ని తీసుకొచ్చింది ?

 
 
 
 

18.

ప్రకృతి సేద్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు ?

 
 
 
 

19.

దివ్యాంగులు సాధారణ వ్యక్తులను పెళ్లి చేసుకుంటే ప్రస్తుతం ఇస్తున్న రూ. 50 వేల వివాహ ప్రోత్సహాకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎంతకు పెంచింది ?

 
 
 
 

20.

బతుకుపోరు, విలువలు” పుస్తక రచయిత ఎవరు ?

 
 
 
 

21.

ఇటీవల మైనారిటీ కమిషన్ ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం చైర్మన్ గా ఎవరిని నియమించింది ?

 
 
 
 

22.

ప్రతిష్టాత్మక హాప్ మన్ కప్ – 2017 ను ఏ దేశ జట్టు గెలుచుకుంది ?

 
 
 
 

23.

స్పైక్ క్షిపణుల కొనుగోలు కోసం ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది ?

 
 
 
 

24.

భారత్ దర్శన్ పేరిట దేశంలోని ప్రఖ్యాత ప్రాంతాలు, ప్రముఖ స్థలాలకు విద్యార్థులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం రూపొందించింది ?

 
 
 
 

25. ఈ కింది వారిలో ఏ వ్యోమగామి 1965లో నాసా ప్రయోగించిన మొట్టమొదటి మానవ సహిత మిషన్ లో ప్రయాణించారు ?

 
 
 
 

26. ప్రాథమిక స్థాయిలో ఏ భాష బోధనపై ఇరాన్ ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది ?

 
 
 
 

27. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – NPCI ఎండీ, సీఈవోగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

 
 
 
 

28. కేంద్ర మంత్రి హర్ష వర్దన్ ఇటీవల జాతికి అంకితం చేసిన భారత ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది ?

 
 
 
 

29. ఆధార్ గోప్యత, భద్రత కోసం యూఐడీ ఇటీవల ప్రవేశపెట్టిన తాత్కాలిక వర్చువల్ ఐడీలో ఎన్ని అంకెలు ఉంటాయి ?

 
 
 
 

30. దేశంలోనే తొలిసారిగా బొగ్గు నుంచి గ్యాస్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ఏ రాష్ట్రంలో నెలకొల్పుతున్నారు ?

 
 
 
 

31.

పీఎస్ ఎల్వీ – సీ 40 ద్వారా ఇస్రో ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన 100వ ఉపగ్రహం ఏది ?

 
 
 
 

32.

భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలిసారి నేరుగా నియమితులైన మహిళా న్యాయవాది ఎవరు ?

 
 
 
 

33.

ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పు అయిన మహిళను, శిశువును సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పేరు ఏమిటి ?

 
 
 
 

34.

ఇటీవల ఏ దేశం వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు పౌరసత్వం మంజూరు చేసింది ?

 
 
 
 

35.

జీవ రసాయనిక ఆయుధాల నియంత్రణ సంస్థ అయిన ఆస్ట్రేలియా గ్రూప్ లో ఇటీవల చేరిన దేశం ఏది ?

 
 
 
 

36.

ఇటీవల జరిగిన అంధుల ప్రపంచ క్రికెట్ కప్ ను ఏ దేశ జట్టు గెలుచుకుంది ?

 
 
 
 

37.

కేంద్ర ఎన్నికల సంఘం నూతన చీఫ్ కమిషనర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

 
 
 
 

38.

ప్రభుత్వ సేవలను ఆన్ లైన్ లో ఒకే వేదిక ద్వారా అందించడం కోసం “ఈ – ప్రగతి” పోర్టల్ ను ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

 
 
 
 

39.

దేశవ్యాప్తంగా వెనుకబడిన 115 జిల్లాల పూర్తి సమాచారంతో ఆన్ లైన్ డాష్ బోర్డు ను రూపొందించేందుకు నీతి ఆయోగ్ ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది ?

 
 
 
 

40.

ఇటీవల ఫుట్ బాల్ కి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ ప్లేయర్ రొనాల్డినో ఏ దేశానికి చెందినవారు ?

 
 
 
 

41.

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

 
 
 
 

42.

వెంపటి రవిశంకర్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందినివారు ?

 
 
 
 

43.

అంతర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్స్ లో సునీల్ గవాస్కర్ తర్వాత 900 రేటింగ్ పాయింట్లను అధిగమించిన రెండో భారత బ్యాట్స్ మెన్ ఎవరు ?

 
 
 
 

44.

సుఖోయ్ – 30 యుద్ధ విమానంలో ప్రయాణించిన భారత తొలి మహిళా రక్షణ శాఖ మంత్రి ఎవరు ?

 
 
 
 

45.

పర్యావరణ పనితీరు సూచీ – 2018లో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది ?

 
 
 
 

46.

Dilli Meri Dilli: Before and After 1998 పుస్తక రచయిత ఎవరు ?

 
 
 
 

47.

ఆస్ట్రేలియన్ ఓపెన్ – 2018 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?

 
 
 
 

48.

కింది వాటిలోని ఏ పదం ఆక్సఫర్డ్ డిక్షనరీస్ నుంచి హిందీ వర్డ్ ఆప్ ది ఇయర్ – 2017గా ఎంపికైంది ?

 
 
 
 

49.

2018 సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు ?

 
 
 
 

50.

కేంద్ర ఆర్థిక సర్వే 2017-18 ప్రకారం వస్తు, సేవల ఎగుమతుల్లో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది ?

 
 
 
 

Question 1 of 50

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments