Current Affairs Free Online Test – February 2018

☛ February 2018 Top 50 Current Affairs.

Test Prepared With Most Expected Questions.

These 50 Questions are from February Month Events.
ప్రశ్నలలో “ఇటీవల” అంటే…. ఆయా సంఘటనలు టెస్టుకి సంబంధించిన నెలలో చోటుటేసుకున్నాయని అర్థం.
ఎలాంటి పొరపాట్లకు లేకుండా టెస్టు ప్రిపేర్ చేసేందుకు వంద శాతం ప్రయత్నించాం. అయినా ఏమైనా తప్పులు ఉంటే vkaasam@gmail.com ద్వారా మా దృష్టికి తేగలరు.

Thank You
Team Vikaasam

1.

గ్లోబల్ ప్రజాస్వామ్య సూచీ 2018లో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది ?

 
 
 
 

2.

ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారం “లీజియన్ ఆఫ్ హానర్” – 2018 పురస్కారాన్ని ఇటీవల ఎవరు అందుకున్నారు ?

 
 
 
 

3.

ప్రపంచ స్టీల్ అసోసియేషన్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఉక్కు ఉత్పత్తిలో అమెరికాను అధిగమించిన భారత్, ఎన్నో స్థానంలో నిలిచింది ?

 
 
 
 

4.

అండర్ -19 కూచ్ బెహర్ క్రికెట్ ట్రోఫీ 2017-18 ని ఏ జట్టు గెలుచుకుంది ?

 
 
 
 

5.

యాష్ గబట్ ఒప్పందం(Ashgabat agreement)లో భారత్ ఇటీవల ఎన్నో సభ్య దేశంగా చేరింది ?

 
 
 
 

6.

విద్యార్థుల పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ఉద్దేశించిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తక రచయిత ఎవరు ?

 
 
 
 

7.

మహారాష్ట్ర మరత్వాడాలోని ఏ ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది ?

 
 
 
 

8.

ఘోడాజారి వైల్డ్ లైఫ్ సాంక్చ్యురీ ఏ రాష్ట్రంలో ఉంది ?

 
 
 
 

9.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రతిష్టాత్మక ఇసాన్ డోగ్రామాకి ఫ్యామిలీ హెల్త్ ఫౌండేషన్ ప్రైజ్ కు ఎంపికైన తొలి భారతీయుడు ఎవరు ?

 
 
 
 

10.

కేంద్ర బడ్జెట్ 2018-19లో ప్రకటించిన జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా ఏటా ఒక్కో కుటుంబానికి ఎన్ని లక్షల రూపాయల ఆరోగ్య బీమా అందించనున్నారు ?

 
 
 
 

11.

దేశంలో తొలిసారిగా ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ఇటీవల ఏ నగరంలో జరిగాయి ?

 
 
 
 

12.

ప్రపంచ తడి నేలల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?

 
 
 
 

13.

ఇటీవల ఏ దేశం.. సూక్ష్మ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టగల అతి చిన్న రాకెట్ ను ప్రయోగించింది ?

 
 
 
 

14.

ట్రాన్స్ జండర్ల హక్కుల రక్షణ కోసం దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనుంది ?

 
 
 
 

15.

హిస్సాబ్ కితాబ్ పుస్తక రచయిత ఎవరు ?

 
 
 
 

16.

కేంద్ర ఆర్థిక సర్వే 2017-18 ప్రకారం.. వస్తు సేవల ఎగుమతుల్లో ఏ రాష్ట్రం తొలి స్థానంలో ఉంది ?

 
 
 
 

17.

ఇటీవల ఏ రాష్ట్రం ఎక్యూట్ ఎన్సిఫాలిటిస్ సిండ్రోమ్, జపనీస్ ఎన్సిపాలిటీస్ వ్యాధి నివారణ కోసం యునిసెఫ్ తో కలిసి ఇంటి ఇంటి కార్యక్రమం నిర్వహించింది ?

 
 
 
 

18.

ఇటీవల ఏ దేశం తేయాకుల ఉత్పత్తిని ప్రారంభించిన 154 ఏళ్ల తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్క్ గుర్తింపు పొందింది ?

 
 
 
 

19.

రైతుల పెట్టుబడి వ్యయానికి ఎంత శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం 2018-19 వార్షిక బడ్జెట్ లో పేర్కొంది ?

 
 
 
 

20.

2017 అంతర్జాతీయ ప్రయాణ గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయంగా నిలిచిన ఎయిర్ పోర్ట్ ఏది ?

 
 
 
 

21.

ఇటీవల ఏ రాష్ట్రం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టుని ప్రారంబించింది ?

 
 
 
 

22.

ఇటీవల ఏ దేశం ప్రపంచంలో అతిపొడవైన జిప్ లైన్ ను ప్రారంభించింది ?

 
 
 
 

23.

న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ సీఈవోగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

 
 
 
 

24.

ఐసీసీ తొలి మహిళా స్వతంత్ర డైరెక్టర్ ఇటీవల నియమితులైన పారిశ్రామికవేత్త ఎవరు ?

 
 
 
 

25.

ఇటీవల కన్నుమూసిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది అస్మా జహంగీర్ ఏ దేశానికి చెందినవారు ?

 
 
 
 

26.

ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న టాప్ పది దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?

 
 
 
 

27.

డిజిటల్ భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఎన్ సీఆర్ టీ ఏ టెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?

 
 
 
 

28.

సాహిత్య అకాడమీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ?

 
 
 
 

29.

తెలంగాణ అడవుల్లో ఇటీవల జాతీయ జంతు గణన చేపట్టిన అధికారులు.. రాష్ట్రంలో ఎన్ని పులులు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు ?

 
 
 
 

30.

దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టుని ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు ?

 
 
 
 

31.

కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఇటీవల విడుదల చేసిన భారత అటవీ నివేదిక – 2017 ప్రకారం.. దేశంలో అటవీ విస్తీర్ణం ఎంత శాతంగా ఉంది ?

 
 
 
 

32.

గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించేందుకు ఏ దేశం 2019 నుంచి కార్బన్ టాక్స్ విధించనున్నట్లు ఇటీవల ప్రకటించింది ?

 
 
 
 

33.

బ్యాంకుల్లో రుణాల ఎగవేతను నిరోధించడం, పారదర్శకత కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది ?

 
 
 
 

34.

22వ వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(WCIT- 2018) సమావేశం ఇటీవల ఏ దేశంలో జరిగింది ?

 
 
 
 

35.

ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ – 2017లో భారత్ ఏ ర్యాంకులో ఉంది ?

 
 
 
 

36.

ఓ యుద్ధ విమానాన్ని తొలిసారి ఒంటరిగా నడిపిన మహిళా అధికారిణిగా రికార్డు సృష్టించిన భారత వాయుసేన ఆఫీసర్ అవని చతుర్వేది ఏ రాష్ట్రానికి చెందినవారు ?

 
 
 
 

37.

భారత్ ఇటీవల ఏ దేశంతో కలిసి 6వ గరుడ శక్తి – 2018 సంయుక్త వార్షిక మిలటరీ విన్యాసాలు నిర్వహించింది ?

 
 
 
 

38.

ఇస్రో.. చంద్రయాన్ – 2 ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టనుంది ?

 
 
 
 

39.

మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సినీ నటుడు ఎవరు ?

 
 
 
 

40.

15వ బయో ఆసియా సదస్సు ఏ నగరంలో జరిగింది ?

 
 
 
 

41.

తెలంగాణ తొలి ఎన్నికల ప్రధాన అధికారిగా ఎవరు నియమితులయ్యారు ?

 
 
 
 

42.

జీడీపీ, ఐఐపీ గణాంకాల బేస్ ఇయర్ ను 2011-12 నుంచి ఏ సంవత్సరానికి మారుస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది ?

 
 
 
 

43.

కార్ల కంపెనీ కియో.. ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది ?

 
 
 
 

44.

దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు ఏ రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది ?

 
 
 
 

45.

భారత రక్షణ శాఖ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన అణ్వాయుధ క్షిపణి ధనుష్ ను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగిస్తారు ?

 
 
 
 

46.

హైదరాబాద్ లో డేటా సైన్స్ కేంద్రం ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?

 
 
 
 

47.

గ్రామ పంచాయతీలు, మారు మూల గ్రామాల్లో వైఫై సేవల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?

 
 
 
 

48.

కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక మహిళా పోలీసులు ఉన్నారు ?

 
 
 
 

49.

ఇటీవల ఏ రాష్ట్ర ఆర్టీసీ వాహన పొదుపు, వాహన ఉత్పాదకలో ఏఎస్ఆర్టీయూ నుంచి ఉత్తమ పురస్కారాలు పొందింది ?

 
 
 
 

50.

ఏ సంస్థ అమెరికాలోని పశ్చిమ టెక్సాస్ పర్వతాల్లో 10 వేల సంవత్సరాల వరకు పనిచేసే భారీ గడియారాన్ని రూపొందిస్తున్నట్లు  ప్రకటించింది ?

 
 
 
 

Question 1 of 50

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments