అత్యంత నివాసయోగ్యమైన నగరంగా వియన్నా

ప్రముఖ పత్రిక ది ఎకనమిస్ట్ ఆగస్టు 14న విడుదల చేసిన వార్షిక ప్రపంచ నివాసయోగ్య సూచి 2018లో ఆస్ట్రియా రాజధాని వియన్నా తొలి స్థానంలో నిలిచింది. మొత్తం 140 నగరాల జాబితాతో విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో భారత్ రాజధాని ఢిల్లీ 112వ స్థానంలో, ముంబయి 117వ స్థానంలో నిలిచాయి. ఈ ర్యాంకింగ్స్ లో 2వ స్థానంలో మెల్ బోర్న్, మూడో స్థానంలో ఒసాకా, నాలుగో స్థానంలో కాల్ గిరి నిలిచాయి. సిరియా రాజధాని డమాస్కస్ కు చివరి స్థానం దక్కింది.

స్థిరత్వం, ఆరోగ్యం, నాగరికత-పర్యావరణం, విద్య, మౌలికవసతులు ప్రామణికంగా ది ఎకనమిస్ట్ ఈ ర్యాంకింగ్స్ కేటాయించింది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments