Daily Current Affairs, September 18 – 2018

3 బ్యాంకుల విలీనం మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంకుల విలీనం చేయాలని సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విలీనం ద్వారా రూ.14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా 3వ అతిపెద్ద బ్యాంక్ ఏర్పాటు అవుతుంది. విలీనంతో బ్యాంకులు మరింత పటిష్టంగా మారతాయని, రుణ వితరణ సామర్థ్యం కూడా పెరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. 2017లో భారతీయ స్టేట్ బ్యాంకులో ఆరు అనుబంధ బ్యాంకులు (స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, భారతీయ మహిళా బ్యాంక్) విలీనం అయ్యాయి. తద్వారా ఎస్బీఐ ప్రపంచంలోనే టాప్ 50…

Read More