అయోధ్య – రామ మందిర నిర్మాణం -Important bits – Set 1

1. అయోధ్య రామ మందిర భూమి పూజ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?

 
 
 
 

2. రాముడి ఆలయ నిర్మాణానికి నరేంద్ర మోదీ ఎన్ని కిలోల వెండి ఇటుకతో పునాది రాయి వేశారు?

 
 
 
 

3. అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు ఎప్పుడు తుది తీర్పును ఇచ్చింది?

 
 
 
 

4. ఎన్ని కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అయోధ్య రామాలయాన్ని నిర్మిస్తున్నారు?

 
 
 
 

5. అయోధ్య రామ మందిర డిజైన్ ని ఎవరు రూపొందించారు?

 
 
 
 

6. బాబ్రీ మసీదు ఏ సంవత్సరంలో కూల్చివేయబడింది?

 
 
 
 

7. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఏది?

 
 
 
 

8. అయోధ్య తుది తీర్పులో మసీదు నిర్మాణానికి ఎన్ని ఎకరాల స్థలాన్ని కేటాయించారు?

 
 
 
 

9. రాముడి ఆలయాన్ని ఎన్ని అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు?

 
 
 
 

10. అయోధ్య రామ మందిర నిర్మాణ భూమి పూజకు ఆహ్వాన పత్రిక అందుకున్న మొదటి వ్యక్తి ఎవరు?

 
 
 
 

11. ప్రపంచంలో 5 గుమ్మటాలున్న దేవాలయం ఏది?

 
 
 
 

12. అయోధ్య రామాలయాన్ని ఏ శైలిలో నిర్మించనున్నారు?

 
 
 
 

13. అయోధ్య నగర ఆధునికీకరణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎంత మొత్తంలో నిధులు కేటాయించింది ?

 
 
 
 

14. రామ మందిరం కోసం గుజరాత్ నుంచి అయోధ్య వరకు రథ యాత్రను ఎప్పుడు నిర్వహించారు?

 
 
 
 

15. అయోధ్యలో భారత పురావస్తు విభాగం(ASI) జరిపిన మొదటి తవ్వకాలు ఎవరి సారథ్యంలో జరిగాయి?

 
 
 
 

Question 1 of 15



Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments