Daily Current Affairs–MCQs-September 4, 2018

లీడెన్ లో 4వ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్ 4వ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్ నెదర్లాండ్స్ లోని లీడెన్ లో సెప్టెంబర్ 1,2 తేదీల్లో జరిగింది. భారత ఆయుష్ శాఖ మంత్రి శ్రీ పాద యశో నాయక్ ఈ సదస్సుని ప్రారంభించారు. నెదర్లాండ్స్ కు చెందిన అంతర్జాతీయ మహరిషి ఆయుర్వేద ఫౌండేషన్, భారత్ లోని న్యూఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా ఆయుర్వేదిక్ కాంగ్రెస్, పూణెలోని అంతర్జాతీయ అకాడమీ ఆఫ్ ఆయుర్వేదా సంయుక్తంగా ఈ కాంగ్రెస్ నిర్వహించాయి. భారత్, సిప్రస్ మధ్య 2 ఒప్పందాలు మనీ లాండరింగ్ నిరోధం, పర్యావరణ పరిరక్షణలో సహకారానికి సంబంధించి భారత్, సిప్రస్ మధ్య సెప్టెంబర్ 3న రెండు ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సిప్రస్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు నికోస్ అనస్టాసియాడెస్ తో రాజధాని నికోసియాలో చర్చలు జరిపారు.…

Read More