అవంతి – గంటా. విశాఖలో ఎవరిది పై చేయి ?

విశాఖ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ప్రత్యేక స్థానం. ఏపీ రాజకీయాల్లోనే గంటా అన్నా… ఆయన గ్యాంగ్ అన్నా… పార్టీలు వెల్ కమ్ బోర్డులతో పచ్చజెండా ఊపేస్తుంటాయి. రాష్ట్రస్థాయి రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో గంటా శ్రీనివాసరావు… తన సామర్థ్యాన్ని గుర్తుంచుకొని జిల్లాపై పూర్తి పట్టుసాధించే క్రమంలో అనుచరగణాన్ని పెంచుకున్నారు. తాను ఎటువెళ్తే అటు వచ్చే పరివారాన్ని తయారు చేసుకున్నారు. వారిలో ప్రథముడు అవంతి శ్రీనివాస్. టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆయన అనుచరుడిగా ఎదిగిన అవంతి… తదుపరి ప్రజారాజ్యంలో అక్కడి నుంచి కాంగ్రెస్ మళ్లీ తిరిగి టీడీపీలో గంటా వెంటే నిలిచారు. కానీ ఏం లాభం మర్రి చెట్టు నీడలో మరో మొక్క ఎదగదన్నట్లు అయింది అవంతి పరిస్థితి. ఇది గుర్తించిన అవంతి శ్రీనివాస్ ఇక గంటా స్నేహానికి ఆఖరి గంట మోగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇవాళ…

Read More

Daily Current Affairs – September 25 – 2018

☛ రాడ్ లేవర్ కప్ – 2018 విజేత యూరప్ జట్టు అమెరికాలోని షికాగోలో జరిగిన రాడ్ లేవర్ పురుషుల టెన్నిస్ కప్ – 2018ను యూరోప్ జట్టు గెలుచుకుంది. రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్(సెర్పియా), జ్వెరెక్(జర్మనీ), దిమిత్రోవ్(బల్గేరియా), గాఫిన్(బెల్జియం), ఎడ్మండ్(బ్రిటన్)లతో కూడిన యూరప్ జట్టు… 13 – 8 తేడాతో ప్రపంచ జట్టుని ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. తద్వారా రెండో ఏడాది ఈ కప్ ను సొంతం చేసుకుంది. ప్రపంచ జట్టులో అండర్సన్(దక్షిణాఫ్రికా), ఇస్నెర్(అమెరికా), కిరియోస్(ఆస్ట్రేలియా), జాక్ సోక్(అమెరికా), ష్వార్ట్ జ్ మన్(అర్జెంటీనా), టీయాఫో(అమెరికా) ఉన్నారు. ☛ దేశంలో జడ్జీలు – ప్రజల నిష్పత్తి 10 లక్షలు : 19.49 భారత్ లో ప్రతి పది లక్షల మందికి దాదాపు 19 మంది చొప్పున న్యాయమూర్తులు ఉన్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఇటీవల…

Read More