Applications are invited from the eligible Indian citizens for the staff car driver posts in Mail Motor Service, Koti, Hyderabad – 500 095.
ఇండియా పోస్ట్ హైదరాబాద్ శాఖలో స్టాఫ్ కారు డ్రైవర్ల భర్తీకి భారత తపాలా శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Total Vacancies ( మొత్తం ఖాళీలు) : 05
Scale of Pay ( వేతనం ) : Rs.19,900/- (Level 2 in the pay matrix as per ih CPC)
Qualification (అర్హత) :
-
Pass in 10th standard from recognized Board or Institute. ( పదో తరగతిలో ఉత్తీర్ణత )
-
Possessionof a valid driving license for light & heavy motor vehicles & Experience of driving in Light & Heavy motor vehicles at least for three years. (లైట్ లేదా హెవీ మెటార్ వాహన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వాహనం నడపటంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలి )
-
Knowledge of Motor Mechanism ( వాహన పనితీరుపై అవగాహన కలిగి ఉండాలి. చిన్న చిన్న రిపేర్లు తెలిసి ఉండాలి )
-
Desirable qualification: Three years service as Home Guard or Civil volunteers. ( హోం గార్డుగా 3 ఏళ్ల అనుభవం, సామాజిక వలంటీరుగా పనిచేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వబడును)
Age ( వయసు) : 18 – 27 years ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు, అప్లికేషన్ ఫాం కోసం ఇక్కడ క్లిక్ చేయండి( ఓబీసీలకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది)
How to Apply : Fill the Application form and register post to the Address
GOVERNMENT OF INDIA, DEPARTMENTOF POSTS,
0/0 THE MANAGER, MAIL MOTOR
SERVICE,KOTI, HYDERABAD- 500095
అప్లికేషన్ ఫారం నింపి పైన పేర్కొన్న అడ్రస్ కి రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ చేయాలి. అప్లికేషన్ ఫారం పెట్టిన ఎన్వలప్ కవర్ పై “the post applied for Staff Car Driver, “The Manager, Mail Motor Service,Koti, Hyderabad- 500 095” అని రాయాలి. ఆగస్టు 19 , 2020 లోపు దరఖాస్తు ఫారం పంపాలి.