టీ బీజేపీలో బండి వర్సెస్ ఈటల, రఘునందన్ ??

తెలంగాణలో బీజేపీ అంటే గతంలో దత్తాత్రేయ, ఇంద్ర సేనారెడ్డి, కిషన్ రెడ్డి, రాజా సింగ్, లక్ష్మణ్ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపించేవి. కానీ ఇప్పుడు తెలంగాణ బీజేపీ అంటే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్, సెంటర్ ఆఫ్ రెగ్యులేషన్ మొత్తం బండి సంజయ్ అన్నట్లే నడుస్తోంది వ్యవహారం. సీనియర్ లీడర్లను సైతం కాదని, అంతా తన మీదుగానే నడవాలని బండి భావిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం సందర్భంగా ఈ రోజు ( ఏప్రిల్ 14 ) ప్రధాన దినపత్రికలకు తెలంగాణ బీజేపీ పేరుతో ప్రకటనలు జారీ అయ్యాయి. అందులో బండి సంజయ్ ఫోకస్డ్ గా… మోదీ, అమిత్ షా, పార్టీ చీఫ్ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోపాటు రాష్ట్ర బీజేపీ…

Read More