Daily Current Affairs Quiz – August 8, 2020

Read More

5 Staff Driver Posts at Hyderabad Postal Department – Download Application Form

Applications are invited from the eligible Indian citizens for the staff car driver posts in Mail Motor Service, Koti, Hyderabad – 500 095. ఇండియా పోస్ట్ హైదరాబాద్ శాఖలో స్టాఫ్ కారు డ్రైవర్ల భర్తీకి భారత తపాలా శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. Total Vacancies ( మొత్తం ఖాళీలు) : 05 Scale of Pay ( వేతనం ) : Rs.19,900/- (Level 2 in the pay matrix as per ih CPC) Qualification (అర్హత) : Pass in 10th standard from recognized Board or Institute. ( పదో తరగతిలో ఉత్తీర్ణత ) Possessionof a valid driving license for light & heavy motor vehicles &…

Read More

కరెంట్ అఫైర్స్ – ఆగస్టు 8, 2020

☛ శ్రీలంక ప్రధానమంత్రిగా 4వ సారి ఎన్నికైన రాజపక్స శ్రీలంక సార్వత్రిక ఎన్నికల్లో మహింద రాజపక్స పార్టీ ఘనవిజయం సాధించింది. రాజపక్స నాయకత్వంలోని శ్రీలంక పీపుల్స్‌ పార్టీ మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మహింద రాజపక్స 4వసారి ప్రధాన మంత్రిగా ఆగస్టు 9న ప్రమాణస్వీకారం చేయనున్నారు. శ్రీలంక పీపుల్స్‌ పార్టీ పార్లమెంటులోని 225 సీట్లకుగాను 150 సీట్లలో విజయం సాధించింది. మాజీ ప్రధాని రణిల్‌ విక్రమ్‌ సింఘే యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. 1977 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ, నాలుగుసార్లు ప్రధానిగా చేసిన విక్రమ్‌సింఘే ఘోరపరాజయం పాలయ్యారు. ☛ ఏపీలో జిల్లాల విభజనకు అధ్యయన కమిటీ రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా చేసేందుకు ఐదుగురు అధికారులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)…

Read More