99 Soldier General Duty Posts (Women Military Police) @Indian army

Applications are invited from eligible female candidates for recruitment of 99 Soldier General Duty (Women Military Police) in Indian Army No. of Posts: 99 Name of the post: Soldier General Duty (Women Military Police) Qualification: Minimum education qualification is Matric / 10th / SSLC or equivalent with 45% marks in aggregate Age: 17 ½ – 21 years. (Born Between 01 Oct 1999 to 01 Apr 2003 ) *Upper Age limit will be relaxable upto 30 yrs of age (as on date of joining training) in respect of widows of Defence…

Read More

180 Junior executive posts@Airport Authority of India

Airports Authority of India (AAI) inviting applications from eligible candidates, who have appeared for GATE 2019 and are also meeting the eligibility criteria for filling up the following vacancies, on regular basis through Direct Recruitment Total vacancies: 180 Post wise vacancies: Name of the Post: Junior Executive (Engineering- Civil) – 15 Junior Executive (EngineeringElectrical) – 15 Junior Executive (Electronics) – 150 Qualification: Bachelor’s Degree in Engineering/ Technology(in the fields of cilvil/electrical/ electronics/ telecommunications) with minimum 60% marks. Age: Maximum age limit 27 years Salary: Rs.40,000 – 3% – 1,40,000/- Application…

Read More

కరెంట్ అఫైర్స్ – జూలై 31, 2020

☛ ఏపీ ఏస్ఈసీగా రమేష్ కుమార్ పునర్నియామకం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా (SEC) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పునర్నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 30న ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాజపత్రం(గెజిట్) విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్ళి గోపాల కృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో.. ప్రభుత్వం రమేశ్ కుమార్ ని పదవి నుంచి తొలగించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. ☛ ఆంధ్రప్రదేశ్…

Read More

మెషీన్ తో వరినాట్లు

కూలీల కొరత రైతులకు ప్రధాన అడ్డంకిగా మారినందున … వ్యవసాయంలో యాంత్రీకరణ ఆవశ్యకత మరింత పెరుగుతోంది. ప్రస్తుత వరి నాట్ల సీజన్ లో చాలా చోట్ల కూలీలు దొరకడం లేదు. దొరికినా నాట్లు వేసేందుకు ఖర్చు ఎక్కువ అవుతోంది. ఈ ఇబ్బందని అధిగమించేందుకు తెలంగాణ, ఏపీలో అనేక చోట్ల నాట్లు వేసేందుకు రైతులు యంత్రాలు వాడుతున్నారు. అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో నాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో… వరినాట్ల మెషీన్ పనితీరుపై అవగాహన కల్పించేందుకే ఈ వీడియో.. !!  

Read More