ఆస్ట్రేలియాలో ఆడతాం.. కానీ .. !!

కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు గాడిన పడుతున్న నేపథ్యంలో.. ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా షురూ అయింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సీరీస్ స్టేడియంలో అభిమానులకు అనుమతి లేకుండానే ప్రారంభమైంది. దీంతో… భారత్ మ్యాచ్ లు ఎప్పుడు మొదలవుతాయా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో… 2020 డిసెంబర్ లో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ చిన్న మార్పు కోరుతోంది. క్రికెట్ కోసం ఆస్ట్రేలియా వెళ్లే భారత్ జట్టు క్వారంటైన్ రోజులని 14 రోజులు కాకుండా తక్కువకు కుదించాలని సౌరవ్ కోరారు. క్రికెట్ కోసం అంత దూరం వెళ్లిన ప్లేయర్లను రెండు వారాల పాటు ఆటకు దూరంగా హోటల్ గదుల్లో ఉంచడం…

Read More

కరోనా కట్టడికి దారి చూపిన ధారావి !!

ప్రపంచాన్ని మొత్తం కరోనా కమ్మేస్తున్న పరిస్థితిలో.. ఈ మహమ్మారిని నియంత్రణ చర్యలతో తరిమికొట్టే మార్గాల కోసం అంతా అన్వేషిస్తున్నారు. ప్రమాదకర వైరస్ ని అసలు కట్టడి చేయడం సాధ్యమేనా అనే సందేహం, భయం పరిశోధకుల నుంచి కూడా వ్యక్తమైంది. ఈ సందర్భంలో.. పక్కా ప్రణాళికలతో వ్యవహరిస్తే వైరస్ ని నియంత్రించడం, ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టవచ్చని నిరూపించింది.. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైన ముంబైలోని ధారావి. మొదట్లో కరోనాతో ఆగమాగమై పటిష్ఠ చర్యలతో తేరుకున్న ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా సరసన ఆత్మవిశ్వాసంతో నిలిచింది.. ధారావి. ఇంతకీ ధారావి చేపట్టిన చర్యలేంటి ? కేవలం 2.16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 8 లక్షల జనాభా కలిగిన ఆ ప్రాంతాన్ని కరోనా కకావికలం చేస్తుందని అంతా ఆందోళన చెందారు. అగ్గిపెట్టెల్లాంటి ఒక్కో ఇంట్లో 8 నుంచి 10 మంది నివసించే చోట…

Read More