Daily Current Affairs – September 30 – 2018

☛ స్వాతిలక్రాకు డాటర్స్ ఇండియా అవార్డు తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ లో మహిళా భద్రతా విభాగం ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ స్వాతిలక్రా… రాజస్థాన్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక డాటర్స్ ఇండియా అవార్డుకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 29న రాజస్థాన్ లో జైపూర్ లో జరిగిన హెల్త్ కేర్ సదస్సులో స్వాతి లక్రా ఈ అవార్డు అందుకున్నారు. సేవ్ గర్ల్, ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగాల్లో దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న సామాజిక వేత్తలకు, అధికారులకు రాజస్థాన్ ప్రభుత్వం ఏటా ఈ అవార్డు అందజేస్తుంది. ☛ భారత యువతి అమికా జార్జ్ కు గోల్ కీపర్స్ ప్రోగ్రెస్ సోషల్ అవార్డు కేరళకు చెందిన అమికా జార్జ్… బిల్, మెలిండా ఫౌండేషన్ ప్రారంభించిన గోల్ కీపర్స్ ప్రోగ్రెస్ అవార్డుకు ఎంపికయ్యారు. అమికా.. బ్రిటన్ వీధుల్లో ప్రారంభించిన ఫ్రీ పీరియడ్స్ ఉద్యమం విప్లవాత్మక…

Read More

Daily Current Affairs – September 29 – 2018

☛ CCS ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్ కు 96వ స్థానం సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ(CCS), కెనడా ఫ్రేసర్ ఇన్సిస్టిట్యూట్ లు సంయుక్తంగా విడుదల చేసిన ఆర్థిక స్వేచ్ఛా సూచీ(Economic Freedom Index)-2018 లో భారత్ 96వ స్థానంలో నిలిచింది. 162 దేశాల ర్యాంకింగ్స్ తో ఈ సూచీ విడుదలైంది. హాంకాంగ్ తొలి స్థానంలో నిలవగా, సింగపూర్ రెండో స్థానంలో నిలిచింది. 2017కు సంబంధించి ఇదే నివేదికలో భారత్ కు 98వ స్థానం దక్కింది. ☛ విజయ్ పాటిల్ కు లతా మంగేష్కర్ అవార్డు – 2018 మహారాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక “లతా మంగేష్కర్ అవార్డు” 2018కి ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ పాటిల్ ఎంపికయ్యారు. రామ్ – లక్ష్మణ్ గా ప్రసిద్ధి చెందిన ద్వయంలో విజయ్ పాటిల్ లక్ష్మణ్ గా గుర్తింపు పొందారు.…

Read More

Daily Current Affairs – September 28 – 2018

☛ హైదరాబాద్ కు “యాంథెమ్” సంస్థ వైద్య రంగంలో అత్యాధునిక సదుపాయాల కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ వస్తోంది. అమెరికాలోని ఇండియానా పోలీస్ కేంద్రంగా హెల్త్ కేర్ సేవలు అందిస్తోన్న “యాంథెమ్” సంస్థ హైదరాబాద్ లో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీని ద్వారా 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ☛ జీహెచ్ఎంసీకి జాతీయ పర్యాటక అవార్డు నగరంలో పర్యాటక ప్రాంతాల్లో ఉత్తమ పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి వసతి, రోడ్ల విస్తరణ తదితర కార్యక్రమాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ – జీహెచ్ఎంసీ 2016-17 సంవత్సరానికి జాతీయ పర్యాటక పురస్కారం దక్కించుంది. ఈ మేరకు సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యాటక శాఖ న్యూఢిల్లీలో అవార్డులు ప్రదానం చేసింది. ☛…

Read More

Daily Current Affairs – September 27 – 2018

☛ ఆధార్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఆధార్ రాజ్యాంగ బద్ధమే అని పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సెప్టెంబర్ 26న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దీని ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న వాదనలో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు 12 సంకెల ఆధార్ నంబర్ ను కొన్ని సేవలకు మాత్రమే తప్పనిసరి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 తో 1,442 పేజీల కీలక తీర్పు వెలువరించింది. ధర్మాసనంలో ఇదర సభ్యులు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఖన్విల్కర్. తీర్పులోని ముఖ్యాంశాలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి ఆదాయ పన్ను దాఖలు, పాన్ నెంబర్ కు ఆధార్ తప్పనిసరి ప్రభుత్వం నుంచి…

Read More

Daily Current Affairs – September 26 – 2018

☛ ధోని కెప్టెన్ @ 200వ వన్డే మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా 200వ వన్డేలు పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 25న ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ధోని ఈ నంబర్ ను అందుకున్నాడు. వాస్తవానికి ధోని 2016లోనే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రెండేళ్ల కిందట విశాఖపట్నంలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ ధోనికి కెప్టెన్ గా 199వ ది. ఆసియా కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తో మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో… ధోని కెప్టెన్ గా అనూహ్యంగా బరిలో దిగాల్సి వచ్చింది. ☛ శ్రీలంకతో టీ20 సీరీస్ ను 4-0తో నెగ్గిన భారత్ మహిళల జట్టు శ్రీలంకతో జరిగిన 5 మ్యాచ్ లో టీ20 సీరీస్ ను భారత్ మహిళల…

Read More

Current Affairs Free Online Test – February 2018

☛ February 2018 Top 50 Current Affairs. ☛ Test Prepared With Most Expected Questions. ☛These 50 Questions are from February Month Events. ☛ ప్రశ్నలలో “ఇటీవల” అంటే…. ఆయా సంఘటనలు టెస్టుకి సంబంధించిన నెలలో చోటుటేసుకున్నాయని అర్థం. ☛ ఎలాంటి పొరపాట్లకు లేకుండా టెస్టు ప్రిపేర్ చేసేందుకు వంద శాతం ప్రయత్నించాం. అయినా ఏమైనా తప్పులు ఉంటే vkaasam@gmail.com ద్వారా మా దృష్టికి తేగలరు. Thank You Team Vikaasam

Read More

Current Affairs Free Online Test – January 2018

☛ January 2018 Top 50 Current Affairs. ☛ Test Prepared With Most Expected Questions. ☛These 50 Questions are from January Month Events. ☛ ప్రశ్నలలో “ఇటీవల” అంటే…. ఆయా సంఘటనలు టెస్టుకి సంబంధించిన నెలలో చోటుటేసుకున్నాయని అర్థం. ☛ ఎలాంటి పొరపాట్లకు లేకుండా టెస్టు ప్రిపేర్ చేసేందుకు వంద శాతం ప్రయత్నించాం. అయినా ఏమైనా తప్పులు ఉంటే vkaasam@gmail.com ద్వారా మా దృష్టికి తేగలరు. Thank You Team Vikaasam

Read More

Daily Current Affairs – September 25 – 2018

☛ రాడ్ లేవర్ కప్ – 2018 విజేత యూరప్ జట్టు అమెరికాలోని షికాగోలో జరిగిన రాడ్ లేవర్ పురుషుల టెన్నిస్ కప్ – 2018ను యూరోప్ జట్టు గెలుచుకుంది. రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్(సెర్పియా), జ్వెరెక్(జర్మనీ), దిమిత్రోవ్(బల్గేరియా), గాఫిన్(బెల్జియం), ఎడ్మండ్(బ్రిటన్)లతో కూడిన యూరప్ జట్టు… 13 – 8 తేడాతో ప్రపంచ జట్టుని ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. తద్వారా రెండో ఏడాది ఈ కప్ ను సొంతం చేసుకుంది. ప్రపంచ జట్టులో అండర్సన్(దక్షిణాఫ్రికా), ఇస్నెర్(అమెరికా), కిరియోస్(ఆస్ట్రేలియా), జాక్ సోక్(అమెరికా), ష్వార్ట్ జ్ మన్(అర్జెంటీనా), టీయాఫో(అమెరికా) ఉన్నారు. ☛ దేశంలో జడ్జీలు – ప్రజల నిష్పత్తి 10 లక్షలు : 19.49 భారత్ లో ప్రతి పది లక్షల మందికి దాదాపు 19 మంది చొప్పున న్యాయమూర్తులు ఉన్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఇటీవల…

Read More

Weekly Current Affairs – September 16 – 23, 2018

జాతీయం ☛ స్వచ్ఛతా హై సేవా కార్యక్రమం ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాని మోదీ దేశ రాజధాని ఢిల్లీలోని పహాడ్ గంజ్ లో ఉన్న అంబేడ్కర్ మాధ్యమిక పాఠశాలలో చీపురి పట్టుకొని ఆవరణను శుభ్రం చేశారు. అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మహాత్ముడికి నివాళులర్పించడానికి చేపట్టిన అద్భుత కార్యక్రమమిదని మోడీ ట్వీట్‌ చేశారు. ☛ భారత్ – బంగ్లాదేశ్ పైప్ లైన్ నిర్మాణం ప్రారంభం భారత్ – బంగ్లాదేశ్ మధ్య పైప్ లైన్ నిర్మాణ పనులు సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల మధ్య నిర్మించనున్న 130 కిలో మీటర్ల ఫ్రెండ్…

Read More

Daily Current Affairs – September 23, 24 – 2018

☛ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భారత్ పురోగతి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భారత్ 2017లో గణనీయమైన పురోగతి సాధించిందని.. “ చైల్డ్ లేబర్ అండ్ ఫోర్స్ డ్ లేబర్” పేరుతో అమెరికా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో గతేడాది 132 దేశాలు తీసుకున్న చర్యలను అధ్యయనం చేసిన తర్వాత.. కేవలం 14 దేశాలు ఈ అంశంలో పురోగతి సాధించాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ 14 దేశాల్లో భారత్ ఒకటని వెల్లడించింది. భారత్ తో పాటు కొలంబియా, పరాగ్వే దేశాలు నివేదిక ప్రమాణాలను అందుకున్నాయి. International Labour Organisation రూపొందించిన 182, 138 ఒడంబడికలపై భారత్ సంతకం చేసింది. అలాగే దీనికి అనుగుణంగా బాల కార్మిక నిర్మూలన చట్టంలో మార్పులు చేసి… 18 ఏళ్లకు తక్కువ ఉన్న పిల్లలతో…

Read More