కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఆగస్టు 13న సులభ జీవనానుకూల నగరాల సూచీ-2018ని విడుదల చేసింది. 111 నగరాలతో కూడిన ర్యాంకింగ్స్ లో అత్యంత నివాస యోగ్యమైన నగరంగా మహారాష్ట్రలోని పుణే మొదటి స్థానంలో నిలిచింది. నవీ ముంబై 2వ స్థానంలో, గ్రేటర్ ముంబై 3వ స్థానంలో, తిరుపతి 4వ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో హైదరాబాద్ 27, బెంగళూరు 58వ స్థానంలో ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ నగరం చివరి స్థానంలో నిలిచింది.
Related posts
Subscribe
Login
0 Comments