• Login / Register
  • వీడియోస్‌

    బ్రెస్ట్ క్యాన్స‌ర్ పై కేబీఆర్ పార్కు వ‌ద్ద‌ ర్యాలీ..

    బ్రెస్ట్ క్యాన్స‌ర్ పై కేబీఆర్ పార్కు వ‌ద్ద‌ ర్యాలీ.. 
    అక్టోబర్ మాసంలో జరిగే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం లో భాగంగా, ఈరోజు కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన అవేర్నెస్ ప్రోగ్రాం 2KM ర్యాలీలో, ముఖ్యఅతిథి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు పాల్గొన్నారు, వారితో కలిసి ర్యాలీలో పాల్గొనడం జరిగింది.
    *  *  *

    Leave A Comment