ఛత్తీస్ గఢ్ గవర్నర్ బల్ రాంజీ దాస్ టండన్ కన్నుమూత

జన్‌సంఘ్ వ్యవస్థాపక సభ్యుడు, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బల్‌రాంజీ దాస్ టాండన (90) గుండెపోటు కారణంగా రాయ్‌పూర్‌లో ఆగస్టు 14న కన్నుమూశారు. 1927 నవంబర్ 1న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన టాండన్… 1951వ స్థాపించిన జన్‌సంఘ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.

  • 1951-1957 మధ్య కాలంలో టండన్ పంజాబ్ జన్‌సంఘ్ కార్యదర్శిగా ఉన్నారు.
  • 1995-97 మధ్య పంజాబ్ విభాగం బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
  • 1960లో మొదటిసారిగా అమృత్‌సర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
  • మొత్తం అమృత్‌సర్ నుంచి ఐదుసార్లు, రాజ్‌పురా నుంచి ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే పంజాబ్ డిప్యూటీ సీఎంగా, కేబినేట్ మంత్రిగా ఆయన పనిచేశారు.
  • ఎమర్జెన్సీకాలంలో 1975-77 వరకు 19 నెలల పాటు జైలులో ఉన్నారు.

టాండన్ భార్య బ్రిజ్‌పాల్ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments